Movie Name | Folk Song (2024) |
---|---|
Director | CHORIOGRAPHY-ASHOK ASHU |
Star Cast | AKHILA(RAVANKA RAKSHASI) -ARUN (PINCHAN PILLODU) |
Music | Praveen Kaithoju |
Singer(s) | LAVANYA |
Lyricist | Rajeshakudari |
Music Label | KR Creations |
Lyrics B S Preetham
Singer Varam, Ranjith Reddy
Music Ranjith Reddy
Music Lable R A N J I T H
ఇంట్లనేమో పెళ్ళాము పబ్బులనేమో ఈ పాటలు. ఏం లొల్లిరా నాకిది..?
నమస్తే రాజు భాయ్… హైదరాబాద్ ర బై….
వెండి గజ్జలేసుకొని
నెత్తిన పూలు పెట్టుకొని
వయ్యారంగా ఓణీ గట్టి
సింగారంగా తయారయ్యి…
ఎహే, వెండి గజ్జలేసుకొని
నెత్తిన పూలు పెట్టుకొని
వయ్యారంగా ఓణి గట్టి
సింగరంగా తయారయ్యి
నీ టాటా సుమోలో
తిప్పరాదే టైగరు బావ…
నేన్ గాజుల దుకాణ్ పోవాల్
నన్ను తోల్కొని పోవ..?
నీ టాటా సుమోలో
తిప్పరాదే టైగరు బావో…
నేన్ గాజుల దుకాణ్ పోవాల్
నన్ను తోల్కొని పోవ..?
అరె ఏందే, నీ లొల్లేందే… పిల్ల ప్రత్యుష
నన్ను ధం జేసి
దిమాక్ తినకే పెళ్ళాం ప్రత్యుష
అరె ఏందే, నీ లొల్లేందే… పిల్ల ప్రత్యుష
నన్ను ధం జేసి
దిమాక్ తినకే పెళ్ళాం ప్రత్యుష
ఆ పక్కింటి సుశీల పలకరియ్యానీకి వచ్చి
బంగారు చైను కొన్న అంటూ
భలే హుషారు జేసింది…
ఆ పక్కింటి సుశీల పలకరియ్యానీకి వచ్చి
బంగారు చైను కొన్న అంటూ
భలే హుషారు జేసిందే…
ఈ టాటా సుమోలో
తిప్పరాదే టైగరు బావో
నే కాసులపేరు కొనుక్కుంటా
తోల్కొని పోవా…
ఈ టాటా సుమోలో
తిప్పరాదే టైగరు బావో
నే కాసులపేరు కొనుక్కుంటా
తోల్కొని పోవా…
అరె పైసల్ లేవ్
ఇనవేందే పిల్ల ప్రత్యుష
నన్ను ధం జేసి
దిమాక్ తినకే పెళ్ళాం ప్రత్యుష
అరె పైసల్ లేవ్
ఇనవేందే పిల్ల ప్రత్యుష
నన్ను ధం జేసి
దిమాక్ తినకే పెళ్ళాం ప్రత్యుష
హే, సుట్టాలింటికొచ్చి
మన ఇంట్లో సుట్టు ముట్టి
కుంకుమ బొట్టు పెట్టి
చేతిలో కారడు పెట్టే
సుట్టాలింటికొచ్చి
మన ఇంట్లో సుట్టు ముట్టి
కుంకుమ బొట్టు పెట్టి
చేతిలో కారడు పెట్టే
నీ టాటా సుమోలో… నీ టాటా సుమోలో
నీ టాటా సుమోలో తిప్పరాదే టైగరు బావ
నేన్ పట్టుచీర కొనుక్కుంట తోల్కొని పోవ
ఈ టాటా సుమోలో తిప్పరాదే టైగరు బావ
నేన్ పట్టుచీర కొనుక్కుంట తోల్కొని పోవ
అరె, బీర్వా నిండా సీరలేగా పిల్ల ప్రత్యుష
అవి సుట్టుకోని సూపియ్యవే పెళ్ళాం ప్రత్యుష
అరె, బీర్వా నిండా సీరలేగా పిల్ల ప్రత్యుష
అవి సుట్టుకోని సూపియ్యవే పెళ్ళాం ప్రత్యుష
నేన్ కళ్ళ కింద కాటుకెట్టి
కొప్పంతా పూలు నింపి
ఒళ్ళంతా సెంటు పూసి
ప్రేమంతా ఒలకబోసి
ఏ, కళ్ళ కింద కాటుకెట్టి
కొప్పంతా పూలు నింపి
ఒళ్ళంతా సెంటు పూసి
ప్రేమంతా ఒలకబోసి
నేన్ మీద మీద పడతాంటే
నేన్ మీద మీదపడతాంటే,
హేయ్, మీద మీద పడతాంటే మొగ్గు సూపవు
నా మీద ప్రేమ తగ్గిందా… మాట సెప్పవు
మీద మీద పడతాంటే మొగ్గు సూపవు
నా మీద ప్రేమ తగ్గిందా… మాట సెప్పవు
నీ మీసం మెలేస్తే చాలు
మనసు జారి పోద్ది నాది
మెత్తనైన మనసు నాది
మెల్లగా సరిజెయ్యి దాన్ని
నీ మీసం మెలేస్తే చాలు
మనసు జారి పోద్ది నాది
మెత్తనైన మనసు నాది
మెల్లగా సరిజెయ్యి దాన్ని
నీ టాటా సుమోలో తిప్పరాదే టైగరు బావో
మనం హానిమును పోదామే తోల్కొని పోవా
నీ టాటా సుమోలో తిప్పరాదే టైగరు బావో
మనం హానిమును పోదామే తోల్కొని పోవా
అరె హనిమూనంటే ఆగుతున్న పిల్ల ప్రత్యుష
చెప్పు బాలి కా… బ్యాంకాక్ కా పెళ్ళాం ప్రత్యుష
అరె హనిమూనంటే ఆగుతున్న పిల్ల ప్రత్యుష
చెప్పు బాలి కా… బ్యాంకాక్ కా పెళ్ళాం ప్రత్యుష