Movie Name | Folk song (2024) |
---|---|
Director | |
Star Cast | POOJA NAGESWAR |
Music | Kalyan Keys |
Singer(s) | Divya Malika |
Lyricist | Suresh Kadari |
Music Label | Suresh Kadari |
Lyrics | Suresh Kadari |
Music | Kalyan Keys |
Singer | Divya Malika |
Category | Telangana Folk Song Lyrics |
Song Label |
గాజులు తెమ్మంటిని పెనిమిటి
సీరలు తెమ్మంటిని పెనిమిటి
కమ్మలు తెమ్మంటిని పెనిమిటి
కాసులు తెమ్మంటిని పెనిమిటి
కోరింది తీసుకొత్తె అడిగింది ఇస్తనని
సింగారించుకుని సిద్ధమై ఉంటినీ…
గాజులు తెమ్మంటిని పెనిమిటి
సీరలు తెమ్మంటిని పెనిమిటి
కమ్మలు తెమ్మంటిని పెనిమిటి
కాసులు తెమ్మంటిని పెనిమిటి
కారులు కొనమంటిని పెనిమిటి
బంగుల కొనమంటిని పెనిమిటి
భూములు కొనమంటిని పెనిమిటి
బైకులు కొనమంటిని పెనిమిటి
అలిగిదిగో సూత్తే నువ్వు అడిగింది ఇత్తవని
బుంగమూతి పెట్టి నేను ఆశతో ఉంటినీ…
గాజులు తెమ్మంటిని పెనిమిటి
సీరలు తెమ్మంటిని పెనిమిటి
కమ్మలు తెమ్మంటిని పెనిమిటి
కాసులు తెమ్మంటిని పెనిమిటి
సినిమా పోదామయ్య పెనిమిటి
షికారు పోదామయ్య పెనిమిటి
షాపింగు పోదామయ్య పెనిమిటి
జాతర పోదామయ్య పెనిమిటి
అన్నీ తిరిగి మనము ఆడిపాడి
అలిసిపోదాము నా పెనిమిటి
గాజులు తెమ్మంటిని పెనిమిటి
సీరలు తెమ్మంటిని పెనిమిటి
కమ్మలు తెమ్మంటిని పెనిమిటి
కాసులు తెమ్మంటిని పెనిమిటి
ముద్దులు ఇమ్మంటిని పెనిమిటి
కౌగిలి ఇమ్మంటిని పెనిమిటి
ప్రాయం నీదంటిని పెనిమిటి
ప్రాణం నీదంటిని పెనిమిటి
నా శర్మము నీకు నేను ఇవ్వాలని
కలలెన్నో కన్నాను రా రా పెనిమిటి
గాజులు తెమ్మంటిని పెనిమిటి
సీరలు తెమ్మంటిని పెనిమిటి
కమ్మలు తెమ్మంటిని పెనిమిటి
కాసులు తెమ్మంటిని పెనిమిటి
కోరింది తీసుకొత్తె అడిగింది ఇస్తనని
సింగారించుకుని సిద్ధమై ఉంటినీ…
గాజులు తెమ్మంటిని పెనిమిటి
సీరలు తెమ్మంటిని పెనిమిటి
కమ్మలు తెమ్మంటిని పెనిమిటి
కాసులు తెమ్మంటిని పెనిమిటి