
| Movie Name | FOLK SONG (2025) |
|---|---|
| Director | |
| Star Cast | PRINCE MAHESH & ASIYA PRARDINI |
| Music | AKHILESH GOGU |
| Singer(s) | PRABHA & USHAKKA |
| Lyricist | USHAKKA |
| Music Label | DM FOLKS |
మంచి మంచి సిరలన్నీ
యా రాజనున్నయే యా దేశనున్నయే
యా రాజనున్నయే యా దేశనున్నయే
మా బావ బాలరాజు
సూరత్ పొయినడే గుజరాత్ పొయినడే
సూరత్ పొయినడే గుజరాత్ పొయినడే
మంచి మంచి సొమ్ములన్నీ
యా రాజనున్నయే యా దేశనున్నయే
యా రాజనున్నయే యా దేశనున్నయే
మా బావ బాలరాజు
మస్కట్ పొయినడే నకిలేసు తెచ్చినడే
మస్కట్ పొయినడే నకిలేసు తెచ్చినడే
నీ ముక్కుకున్న ముక్కు రవ్వ
యా రాజు కొన్నాడే యా దొర పంపెనే
యా రాజు కొన్నాడే యా దొర పంపెనే
ఆహా మా బావ బాలరాజు
ముక్కెర చేయించెనే ప్రేమతో కొని తెచ్చెనే
ముక్కెర చేయించెనే ప్రేమతో కొని తెచ్చెనే
నీ నడుముకున్న వడ్డానం
యా బావ కొన్నాడే యా దొర పంపెనే
యా బావ కొన్నాడే యా దొర పంపెనే
ఆహా మా బావ బాలరాజు
వడ్లమ్మి కొన్నాడే వడ్డానం తెచ్చెనే
వడ్లమ్మి కొన్నాడే వడ్డానం తెచ్చెనే
నీ చేతులున్న సెల్లు ఫోను
యా రాజు కొన్నాడే యా దొర పంపెనే
యా రాజు కొన్నాడే యా దొర పంపెనే
ఆహా మా బావ బాలరాజు
ఫోనుల బుక్ చేసెనే ఆర్డర్ పెట్టున్నడే
ఫోనుల బుక్ చేసెనే ఆర్డర్ పెట్టున్నడే
నీ సెవులకున్న సైడు రింగులు
యా బావ కొన్నాడే యా రాజు పంపెనే
యా బావ కొన్నాడే యా రాజు పంపెనే
మా బావ బాలరాజు
సొంతంగా కొన్నాడే సోకుల పడమన్నడే
సొంతంగా కొన్నాడే సోకుల పడమన్నడే
నీ జడల ఉన్న జాపత్రి
యా రాజు కొన్నాడే యా దొర పంపెనే
యా రాజు కొన్నాడే యా దొర పంపెనే
అగొ మా బావ బాలరాజు
కొమురెల్లి పొయ్యునాడే జాతర్ల తెచ్చెనే
కొమురెల్లి పొయ్యునాడే జాతర్ల తెచ్చెనే
టిక్కు టాకు తయారయ్యి
ఏడీకి పోతున్నవే బల తొందర పోతున్నవే
ఏడీకి పోతున్నవే బల తొందర పోతున్నవే
మా బావ బాలరాజును
సూడగా పోతున్ననే కలువగా పోతున్ననే
సూడగా పోతున్ననే కలువగా పోతున్ననే
బయట బయట తిరుగుతావు
ఏ ఊరి పోతావే యా వాడ పోతావే
ఏ ఊరి పోతావే యా వాడ పోతావే
మంచిరోజులున్నాయని
మనువాడు తన్నడే నన్ను మంచిగా చూస్తన్నాడే
మనువాడు తన్నడే నన్ను మంచిగా చూస్తన్నాడే
ఎర్ర ఎర్రగా ఉండాడని
ఎంత మురిసిపోతివే ఎంత సక్కంగానున్నాడే
ఎంత మురిసిపోతివే ఎంత సక్కంగానున్నాడే
ఏలు బట్టి పోలు తిరిగి
ఏలుకుంటన్నడే నాకు తోడుగుంటన్నడే
ఏలుకుంటన్నడే నాతో కూడి ఉంటన్నడే
ఏలుకుంటన్నడే నాకు తోడుగుంటన్నడే
ఏలుకుంటన్నడే నాతో కూడి ఉంటన్నడే
MAA BAVA BALARAJU song is from the FOLK SONG movie.
MAA BAVA BALARAJU song was sung by PRABHA & USHAKKA.
MAA BAVA BALARAJU song lyrics were written by USHAKKA.
MAA BAVA BALARAJU song music was composed by AKHILESH GOGU.