Nalla Nagulamma Song Lyrics penned by Thallapally Suresh Goud, music composed by Praveen Kaithoju, and sung by Akunuri Devaiah & Lavanya from Telugu cinema ‘Folk song‘.
Nalla Nagulamma Song Lyrics: Nalla Nagulamma is a Telugu song from the film Folk song starring Suman Shivani, Ganesh, directed by Singer Shivaji. "Nalla Nagulamma" song was composed by Praveen Kaithoju and sung by Akunuri Devaiah & Lavanya, with lyrics written by Thallapally Suresh Goud.
Nalla Nagulamma Song Details
Movie Name
Folk song (2021)
Director
Singer Shivaji
Star Cast
Suman Shivani, Ganesh
Music
Praveen Kaithoju
Singer(s)
Akunuri Devaiah & Lavanya
Lyricist
Thallapally Suresh Goud
Music Label
Singer shivaji Official
Nalla Nagulamma Song Lyrics in Telugu
Song Telangana Folk Song Director Singer Shivaji Singers Akunuri Devaiah & Lavanya Music Praveen Kaithoju Lyrics Thallapally Suresh Goud Cast Suman Shivani, Ganesh Music Label Singer shivaji Official
ఓయ్, నాగులమ్మో, హొయ్ నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ నీ ఇంటికి ముందర బాయి అరె బాయి మీద గిలక ఇంటికి ముందర బాయి అరె బాయి మీద గిలక
గిర్కోలే గిర్కోలే గిర్కోలే తిరిగి రావమ్మో నల్లా నాగులమ్మ గిర్కోలే తిరిగి రావమ్మో నల్లా నాగులమ్మ
నా ఇంటి పక్కన గల్లీ నా ఇంటి సుట్టూ మంది నా ఇంటి పక్కన గల్లీ నా ఇంటి సుట్టూ మంది
హె రంగు సీరా కట్టి అరె నెత్తిన మల్లెలు వెట్టి హె రంగు సీరా కట్టి అరె నెత్తిన మల్లెలు వెట్టి అరె యాడికి పిల్ల యాడికి అరె యాడికి బయలుదేరినవే నల్లా నాగులమ్మ నేను వట్టిగనే పడ్డానే నల్లా నాగులమ్మ
మన మీదే అందరి కళ్ళు ఆ కన్నులు మీద మన్ను మన మీదే అందరి కళ్ళు ఆ కన్నులు మీద మన్ను నీతోటి నీతోటి నీతోటి ఎట్టా రావాలే అందాల బావయ్య నా సుట్టూ అట్టా తిరుగకురా ముద్దుల బావయ్య
మన ఊరి అవతల గట్టు ఆ గట్టూ మధ్యన చెట్టు మన ఊరి అవతల గట్టు ఆ గట్టూ మధ్యన చెట్టు గా చెట్టు గా చెట్టు గా చెట్టు కిందికి రావమ్మో నల్లా నాగులమ్మ నీ కోసం వెతికి సూత్తినో పిల్లా నాగులమ్మ
ఏ చెట్టు కిందికి రాను మా గడప దాటి పోను ఏ చెట్టు కిందికి రాను మా గడప దాటి పోను ఒంటరిగా ఒంటరిగా ఒంటరిగా నన్ను వదిలెయ్ రో అందాల బావయ్య వెతుకుకుంటా నువు తిరుగకురో ముద్దుల బావయ్య
పిల్లా, అందమైన మాట నా మాటల చెఱుకు తోట అందమైన మాట నా మాటల చెఱుకు తోట తోటల్లో తోటల్లో తోటల్లో కలుసుకుందామె నల్లా నాగులమ్మ నా మీద ప్రేమ లేదాయె పిల్లా నాగులమ్మ
పెళ్లిగాని చేసుకుంటే నీ రాణి నువ్ పెళ్లిగాని చేసుకుంటే నీ రాణి పెళ్లైతే పెళ్లైతే పెళ్లైతే నన్ను జేసుకో అందాల బావయ్య నీతో ఏడికైనా వస్తారా ముద్దుల బావయ్య నీతో ఏడికైనా వస్తారా అందాల బావయ్య నీతో ఏడికైనా వస్తారా ముద్దుల బావయ్య