OKKATHE OKKATHE Song Lyrics penned by CHELUKALA SRINIVAS YADAV, music composed by VENKAT AJMEERA, and sung by PRABHA from Telugu cinema ‘FOLK SONG‘.
OKKATHE OKKATHE Song Lyrics: OKKATHE OKKATHE is a Telugu song from the film FOLK SONG starring PRIAYA,SHIVA,CHAKKANI , directed by CHELUKALA SRINIVAS YADAV. "OKKATHE OKKATHE" song was composed by VENKAT AJMEERA and sung by PRABHA, with lyrics written by CHELUKALA SRINIVAS YADAV.
ఆమ్మో నైట్ అయితే నైన్టీ గుద్ది బయలెళ్తాడు అత్తరు రుద్ది ఇక ఎల్లాడు గంటల కొద్దీ నాకేమో ఇంతింబంది ఏడడుగులు ఏసినా మొగడే దన్నాడగంది ఇంటికి రాడే పెళ్ళాం ఏవతో గొళ్ళెం ఏవతో నాకే సమజైతలేదే ఊరంతా తిరిగిన దాన్ని ఉంచుకున్నాడే నా మొగడే
అయ్యో తలుపు సూపేది ఇడ మరి తలుపులు మూసేసి ఆడ పరుగు దూసేది ఇడేహే పరుగులు పెట్టేది ఆడ పేరుకు మాత్రం ఒక్కటే ల్యాండ్ వాడకమైతే ఊరంతా ఉంచుకున్నదే రంభ ఊర్వశి పడి సస్తాడది లేకుంటే
పెద్దల సాక్షిగా అయినా పెళ్లి మరి ప్రేమ సూపడు గోరంతా ఓయమ్మో ఒక్కతే ఒక్కతే ఒక్కతే ఒక్కతే పెండ్లాం ఉండాలే నా సవితి సవితి మధ్యల కొస్తే నేనేం గావలే
అమ్మమ్మ ఎవలికి చెప్పుకొను ఆ రండను మరిసిపోడు ఆ హౌలది పాడుగాను మా ఆయనకు ఎసెను ప్లాను రాతల రాసిన నా మొగుడే దాని గీత ధాటి రానన్న రాడే ఏ మందు పెట్టి మలిపిందోగాని పొద్దు మాపు ఆడ్నే పండే నా బొమ్మ ఫట్టు దాని బొమ్మ హిట్టు నేను ఏమి చేసేటట్టు
ఎహే ఎహే ఒక్కతే ఒక్కతే ఒక్కతే ఒక్కతే పెండ్లాం ఉండాలే నా సవితి సవితి మధ్యల కొస్తే నేనేం గావలే నేనెవలకు చెప్పాలే నా సంసారం పాయే