Movie Name | FOLK SONG (2025) |
---|---|
Director | |
Star Cast | RAMU RATHOD |
Music | KALYAN KEYS |
Singer(s) | RAMU RATHOD , PRABHA |
Lyricist | RAMU RATHOD |
Music Label | RATHOD TUNES |
PRODUCER : VALI
LYRICS : RAMU RATHOD
SINGER : RAMU RATHOD - PRABHA
MUSIC : KALYAN KEYS
CHOREOGRAPHER : SHEKAR VIRUS
DOP : HARISH PATEL
EDITING - DI : AJAY RANGU
CASTING : RAMU RATHOD - LIKHITHA
POSTERS : SAGAR MUDHIRAJ
SPECIAL THANKS : VIVAAN KUSUMBA
Addhala Medala Unnaey
Medalla Seeralu unaey
Cheeranchu Raikalunnaey
Konipistha Naatho Bombai Raaye
Ranu… Nen Raanu
Raanu Bombai Ki Ranu.. Ranu Bombai Ki raanu
Raanu Bombai Ki Ranu.. Ranu Bombai Ki raanu
Raaye Raaye Pilla.. Rangularatnam Ekkinchi
Jatharantha Choopistha
Ranu Ranu Pillaga.. Rangularatnam Ekkinchi
Nannu Agam chethavantaa
Andhukey.. Ranu.. Nen Raanu
ha. Raanu Kajathhra Ki Ranu.. Ranu nen Agam Kaanu
Raanu Kajathhra Ki Ranu.. Ranu nen Agam Kaanu
Mallepalli la Mallethotaney
Nee jadala Poolu Allipedathaney
Nalgondala Nakkilesuney
Nee Medala Baaley Merisipothaey
Saalu.. Ayya Saalu
Saalu Nee Juta Maatalu.. Saalu Nee kurakothalu
Raaye Raaye Pilla.. Nee Kanti Meedha Reppani Kadadhaka Thodunta
Raanu Raanu Pilaga.. Maa Inti Peru Munchalenu.. Nee Valla Mantalla
Andhukey.. Ranu.. Nen Raanu
ha. Raanu Kajathhra Ki Ranu.. Ranu nen Agam Kaanu
Raanu Kajathhra Ki Ranu.. Ranu nen Agam Kaanu
Palletoori Paduchu Pillavey
Patnamantha Neeku Antakadathaney
Pallaoori.. Panchevannivey
Paisa katnam.. nen ollantiney
Ayina.. ranu.. Nen Raanu
Raanu Ga Hyderabad.. Naa Pranamey idiki Elli edapodhu
Raanu Ga Hyderabad.. Naa Pranamey idiki Elli edapodhu
Raaye Raaye Pila
Rachamani.. Sacchiponi
Naa Prema Choodu Gundella
Kani Kani Pillaga
Kanche Tenchi Prema Onchi
Adugu aitha Nee Adugalla
Saami.. Naa Saami
Saami.. Naa Bangaru Saami
Nen Tempabonu Neeku Icchina Haami
Saami.. Naa Bangaru Saami
Nen Tempabonu Neeku Icchina Haami
PRODUCER : VALI
LYRICS : RAMU RATHOD
SINGER : RAMU RATHOD - PRABHA
MUSIC : KALYAN KEYS
CHOREOGRAPHER : SHEKAR VIRUS
DOP : HARISH PATEL
EDITING - DI : AJAY RANGU
CASTING : RAMU RATHOD - LIKHITHA
POSTERS : SAGAR MUDHIRAJ
SPECIAL THANKS : VIVAAN KUSUMBA
అడ్డాల మెడలా ఉన్నాయ్
మేడల్ల సీరాలు ఉనేయ్
చీరంచు రైకలున్నాయ్
కొనిపిస్త నాతో బొంబాయి రాయే
రాను… నేన్ రాను
రాను బొంబాయి కి రాను.. రాను బొంబాయి కి రాను
రాను బొంబాయి కి రాను.. రాను బొంబాయి కి రాను
రాయే రాయే పిల్లా.. రంగులరత్నం ఎక్కించి
జాతరంత చూపిష్ట
రాను రాను పిల్లగా.. రంగులరత్నం ఎక్కించి
Nannu Agam chetvantaa
అందుకే.. రాను.. నేన్ రాను
హా రాను కాజాత్ర కి రాను.. రాను నేన్ ఆగమ్ కాను
రాను కాజాత్ర కి రాను.. రాను నేన్ ఆగమ్ కాను
మల్లేపల్లి ల మల్లెతోటనే
నీ జడల పూలు అల్లిపెడతానే
నల్గొండల నక్కిలేసునే
నీ మెడల బాలే మెరిసిపోతాయ్
సాలూ.. అయ్యా సాలూ
సాలు నీ జూట మాటలు.. సాలు నీ కురకోతలు
రాయే రాయే పిల్లా.. నీ కంటి మీద రెప్పని కడదాకా తోడుంటా.
రాను రాను పిలగా.. మా ఇంటి పేరు ముంచలేను.. నీ వల్ల మంటల్లా
అందుకే.. రాను.. నేన్ రాను
హా రాను కాజాత్ర కి రాను.. రాను నేన్ ఆగమ్ కాను
రాను కాజాత్ర కి రాను.. రాను నేన్ ఆగమ్ కాను
పల్లెటూరి పడుచు పిల్లవే
పట్నమంత నీకు అంతకడతనే
పళ్లూరి.. పంచెవన్నీవే
పైసా కట్నం.. నేన్ ఒళ్లంటినే
అయినా.. రాను.. నేన్ రాను
రాను గా హైదరాబాద్.. నా ప్రాణమే ఇదికి ఎల్లి ఎడపోదు
రాను గా హైదరాబాద్.. నా ప్రాణమే ఇదికి ఎల్లి ఎడపోదు
రాయే రాయే పిలా
రాచమణి.. సచ్చిపోని
నా ప్రేమ చూడు గుండెల్లా
కని కని పిల్లగా
కంచె తెంచి ప్రేమ ఒంచి
అడుగు ఐత నీ అడుగుల్లా
సామీ.. నా సామీ
సామీ.. నా బంగారు సామీ
నేన్ తెంపబోను నీకు ఇచ్చిన హామీ
సామీ.. నా బంగారు సామీ
నేన్ తెంపబోను నీకు ఇచ్చిన హామీ