Kammanaina amma pata vinte Song Lyrics from Folk Song - Garjana
Kammanaina amma pata vinte Song Lyrics, Kammanaina amma pata vinte song Lyrics in Telugu, Kammanaina amma pata vinte Lyrical Video, Kammanaina amma pata vinte Telugu Song Lyrics,Kammanaina amma pata vinte Telugu lyrics,Folk Song Kammanaina amma pata vinte lyrics, Kammanaina amma pata vinte Telugu Song Lyrics in Garjana, Kammanaina amma pata vinte Telugu Song Telugu Lyrics in Folk Song, Kammanaina amma pata vinte Telugu Song Telugu Lyrics Folk Song, Kammanaina amma pata vinte Lyrics print, Kammanaina amma pata vinte Movie Song Lyrics Translation, Kammanaina amma pata vinte Lyrics Meanings, Kammanaina amma pata vinte Telugu Kammanaina amma pata vinte Folk Song Audio Songs Listen Online, Kammanaina amma pata vinte Lyrics, Kammanaina amma pata vinte Telugu Song Lyrics, Kammanaina amma pata vinte Telugu Songs Lyrics pdf, Kammanaina amma pata vinte Lyrics print, Kammanaina amma pata vinte Song Lyrics in Telugu from Folk Song, Folk Song Garjana Movie Song Lyrics, Folk Song Movie Kammanaina amma pata vinte Song Lyrics, Kammanaina amma pata vinte Song Lyrics English, Kammanaina amma pata vinte Song Lyrics Translation, Kammanaina amma pata vinte Song Lyrics Meanings, Kammanaina amma pata vinte Song Lyrics Print, Kammanaina amma pata vinte Song Lyrics pdf, Kammanaina amma pata vinte Song Lyrics Download, Kammanaina amma pata vinte Movie Song Lyrics Translation, Kammanaina amma pata vinte Lyrics Meanings, Kammanaina amma pata vinte Telugu Kammanaina amma pata vinte Folk Song Audio Songs Listen Online, Kammanaina amma pata vinte Lyrics from Garjana Folk Song movie, Kammanaina amma pata vinte Telugu Lyrics from Folk Song, Kammanaina amma pata vinte Telugu Songs Lyrics, Kammanaina amma pata vinte Folk Song Movie Song Lyrics Telugu Translation, Kammanaina amma pata vinte Lyrics Telugu Meanings print, Garjana Folk Song movie lyrics, Garjana Folk Song Movie Song Lyrics, Garjana Folk Song Movie Title Song lyrics, Garjana Folk Song Telugu Songs Lyrics, Folk Song Garjana Telugu Title Song lyrics download, Pdf, Print, Transalation, Meanings, Folk Song Garjana movie Title Song lyrics, Folk Song Garjana Movie Title Song Lyrics download, Folk Song Movie Songs lyrics, Kammanaina amma pata vinte Lyrical Video From New Telugu Movie 'Folk Song'.
Lyrics : P. Thirupathi Singer : Garjana
Kammanaina Amma Pata song lyrics in telugu
అమ్మా… ఆఆ ఆ ఆ ఆఆ కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో
తల్లి గర్భ గుడిలో ఉన్నప్పుడు… రక్తముద్దై ఎదుగుతునప్పుడు నవమాసాలు నిండుకునప్పుడు… అమ్మ ఇగ నేను కడుపులుండన్నప్పుడు కత్తిమీద సాము చేసినట్టుగా… కొండంత నొప్పుల అమ్మ తీసుకుంటు జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి… బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ
అమ్మంటే ఎంతగొప్పదో… బ్రహ్మకైనా వర్ణించ వశమగునా ఎన్ని జన్మలున్న కవుల కలములు… అమ్మ ప్రేమను రాసినా తరుగునా పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి… నిన్ను పూజించిన నీ ఋణము తీరునా అమ్మా… ఆ ఆఆ ఆ ఆఆ కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో… ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మనసుకు కాదు మరువతరమో
రత్నమా, మెరిసే ముత్యమా… నా బంగారు తండ్రని అంటది పడుకున్నా లేదా కూర్చున్నా… రామ బంటోలే కాపలా ఉంటది చందమామను చూపి… గోరుముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పండుకోబెడతది… అమ్మా… ఆ ఆఆ ఆ ఆ ఆ కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో… ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మనసుకు కాదు మరువతరమో
తప్పటడుగులు వేస్తు ఉన్నప్పుడు… అదుపుతప్పి నే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిర బిర ఉరికొచ్చి… దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చూస్తది ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్న లేకున్నా… మేడమిద్దెలు లెక్కలేనన్ని ఉన్నా కన్నకడుపే మేడమిద్దెలనుకుంటది… కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది
జరమొచ్చి ఒళ్ళు కాలితే… అమ్మ గుండె నిండా బాధ ఉంటది ఓ దేవుడా నా కడుపును… కాపాడమని వేడుకుంటాది కొడుకు లేచి ఆడి నవ్వినప్పుడే… అమ్మ మొఖమున కోటి దీపాలు వెలుగును అమ్మా… ఆ ఆఆ ఆ ఆఆ కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో… ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మనసుకు కాదు మరువతరమో
ఆత్మబలము తోటి గదుల గట్లను దాటి… మట్టి మీద చమట శక్తి ధారపోసి ఇంటి సంసారంలో దీపమై వెలుగుద్ది… సుఖమన్నదెరుగని సుగుణాల జన్మరా కాయ కష్టం చేసి కడుపులో బువ్వై… డొక్క వెన్నుపూసనంటుకున్నా గాని ఆత్మగల్ల తల్లి అడగులరాటము ఊపిరైనిస్తది బిడ్డల కోసము
వయసు ఉడిగినా, శక్తి కరిగినా… అమ్మ ప్రేమ అణువంతైనా తరగదు కన్ను మూసే చివరి ఘడియలొచ్చినా… కన్న పావురాలను మనసు విడువదు అమ్మంటే మొక్కేటి రాతి బొమ్మ కాదు… జగమంతా జన్మంతా కొలిచేటి దైవము అమ్మా… ఆ ఆఆ ఆ ఆఆ కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో… ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మనసుకు కాదు మరువతరమో
కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో… ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మనసుకు కాదు మరువతరమో కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో… ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మనసుకు కాదు మరువతరమో