Movie Name | Love failure song (2023) |
---|---|
Director | Deva Ponnakanti |
Star Cast | Tony Kick |
Music | Anji Pamidi |
Singer(s) | Hanmanth Yadav |
Lyricist | Harish Thatipelly |
Music Label | 7notes production |
Concept - Direction : Deva Ponnakanti
Producer : Venu Dawat
Singer : Hanmanth Yadav
Lyrics : Harish Thatipelly
Music : Anji Pamidi
Actor : Tony Kick
Actress : Rajeshwari
Dop : Harish Patel
Editing : Harish Velpula
DI and VFX : 7notes Productions
Violin: Sandilya Pisapati
Flute: Satya Srinivas Nandula
Mixing-Mastering: Chiru D'souza
Pro-Coordinator: Menakollu Prabhakar
Recording: Studio Raaga Hyderabad
పెట్టలేదే ఏనాడు కూడా కాలికైన ఓ మెట్టెనే
పెట్టి ఉంటే ఏనాటికైనా నీవాడినయ్యేటోన్నే
పెట్టలేదే ఏనాడు కూడా కాలికైన ఓ మెట్టెనె
పెట్టిఉంటే ఏనాటికైనా నీవాడినయ్యేటోన్నే
బాధనంత దిగమింగుకుంటా
బాగుండాలనే కోరుకుంటా
కన్నీళ్ళే రానియ్యకుండా
సల్లంగుండే నువు నవ్వుకుంటా
బాగునే కోరుకున్న గాని
కీడు కోరే వాన్నిగాదే
ప్రాణంగా ప్రేమించినా గానీ
నా ప్రేమ నీలోనె కానరాదే ||2||
నీ కాలి కింది మట్టిలా కాలికున్న మెట్టెలా
ఉండాలని అంటూ పిల్లా నేనెంతో అనుకున్నా గాని
నీ కన్నీళ్ళకె నేనిలా కారణమంటె నువ్వలా
కుమిలి కుమిలి పోతినె పిల్లా నిన్నే ప్రేమించినోన్ని
ఇసుమంతా కోపమే లేదమ్మా నీపైనే
నాన్నలాంటి ప్రేమనే సూపించినగానీ సేదైతినే
బాగునే కోరుకున్నాగాని
కీడు కోరే వాన్నిగాదే
ప్రాణంగా ప్రేమించినా గానీ
నా ప్రేమ నీలోనె కానరాదే ||2||
నీ మెడలో మూడు ముళ్ళేస్తే
నా ఇంటి దీపమల్లే ఉంటావని
అనుకున్న పిల్లా… నీకే కానరాకున్న
దూరమున్న నిన్ను జూసి
మురిసినా నీ నవ్వు జూసి
నలుగురిలో నిందమోసి బాగుకోరా బాధ మోసి
కలిసున్నా రోజులే మాయమయ్యె ఇప్పుడే
మనసుబడ్డదానివే కానరావే కన్నీళ్ళు జూసి పోవే
బాగునే కోరుకున్నాగాని
కీడు కోరే వాన్నిగాదే
ప్రాణంగా ప్రేమించినా గానీ
నా ప్రేమ నీలోనె కానరాదే ||2||