PODHAM PAYE MANCHIRALA ANGADI Song Lyrics - Folk song - 5

PODHAM PAYE MANCHIRALA ANGADI Song Lyrics - Folk song - 5
PODHAM PAYE MANCHIRALA ANGADI Song Lyrics penned by RAJ KUMAR POGULA, music composed by MOHAN MIKKY, and sung by BODDU DILIP ,PRABHA from Telugu cinema ‘Folk song - 5‘.
PODHAM PAYE MANCHIRALA ANGADI Song Lyrics: PODHAM PAYE MANCHIRALA ANGADI is a Telugu song from the film Folk song - 5 starring CHERRY ANSHIKA, directed by LEADING BOYS. "PODHAM PAYE MANCHIRALA ANGADI" song was composed by MOHAN MIKKY and sung by BODDU DILIP ,PRABHA, with lyrics written by RAJ KUMAR POGULA.

PODHAM PAYE MANCHIRALA ANGADI Song Details

Movie NameFolk song - 5 (2025)
DirectorLEADING BOYS
Star CastCHERRY ANSHIKA
MusicMOHAN MIKKY
Singer(s)BODDU DILIP ,PRABHA
LyricistRAJ KUMAR POGULA
Music Label

PODHAM PAYE MANCHIRALA ANGADI Song Lyrics in Telugu

సాంగ్ : పోదం పాయే మంచిర్యాల అంగడి (Podham Paye Manchirala Angadi)
నటీనటులు: చెర్రీ అన్షికా (Cherry Anshika) రోహిత్ జాక్సన్ (Rohith Jackson)
గాయకులు: బొడ్డు దిలీప్ (Boddu Dilip), ప్రభ (Prabha)
సాహిత్యం, ట్యూన్: రాజ్ కుమార్ పొగల (RAJ KUMAR POGULA)
సంగీతం: మోహన్ మిక్కీ (MOHAN MIKKY)
సంగీతం: మోహన్ మిక్కీ (MOHAN MICKY)
కొరియోగ్రఫీ : లీడింగ్ బాయ్స్ (LEADING BOYS)
నిర్మాత: యాదగిరి మోత్కూరి (YADAGIRI MOTHKURI)

అర్రే చిరేలంటూ చిన్నబోకే చిలకో
రైకేలంటూ రందే నీకు దేనికో
మూతి ముక్కంతా తిప్పుకోకే మొలకో

పోదాం పా అగో పోదాం పా
చలో పోదాం పాయే మంచిర్యాల అంగాడో
అత్తేరాయే నచ్చిందేవో కొంటనో
పోదాం పాయే మంచిర్యాల అంగాడో
అత్తేరాయే నచ్చిందేవో కొంటనో

నీ బొంగరాల సూపురో గింగిరాల తిప్పేరో
ఆశ పెట్టె మాటలో అట్లా ఆశ చూపకో
అలుకాగా అర్రే అలుకాగా
అగ్గో అలుకాగా ఆశ పెట్టె మాటలో
అంతలా అడిగికంటూ చెయ్యకు
అలుకాగా ఆశ పెట్టె మాటలో
అంతలా అడిగికంటూ చెయ్యకు

చూపు సూరకల్లా ఊపిరోసే మనసులో
సొట్ట బుగ్గల్లా సోయన్న లేదునో
అలకల కళ్ళే మాయేంత గుంజే మనసులో

పోదాం పా అగో పోదాం పా
చలో పోదాం పాయే మంచిర్యాల అంగాడో
అత్తేరాయే నచ్చిందేవో కొంటనో
పోదాం పాయే మంచిర్యాల అంగాడో
అత్తేరాయే నచ్చిందేవో కొంటనో

నీ ఊరుకులాట ఆపురో ఉత్తమాటలు చాలురో
ఓర్వలేక నన్నురో ఒట్టిమాట ఆపురో
మెల్లగా అర్రే మెల్లగా
అగ్గో మెల్లగా మాట కలుపుతున్నావో
మనసుకు వెయ్యమాకు గాలము
మెల్లగా మాట కలుపుతున్నావో
మనసుకు నువ్వు వెయ్యమాకు గాలము

కనులకు ఇంపైనా కాటుక కొనిద్దునో
చెవులకు సక్కని కమ్మలు ఇప్పిద్దునో
ముక్కుకు సక్కని ముక్కెర చేపిద్దునో

పోదాం పా అగో పోదాం పా
చలో పోదాం పాయే మంచిర్యాల అంగాడో
అత్తేరాయే నచ్చిందేవో కొంటనో
పోదాం పాయే మంచిర్యాల అంగాడో
అత్తేరాయే నచ్చిందేవో కొంటనో

ముద్దుగా ముంచే మాటరో హద్దుల ఉంచుకోవురో
అందరి లెక్క కాదురో అంత మిడిసి పడకురో
కొయ్యకు అర్రే కొయ్యకు
అగ్గో కొయ్యకు పోతల నీ మాటలో
తెలియదా నకరాల నీ ఏషము
కొయ్యకు పోతల నీ మాటలో
తెలియదా నకరాల నీ ఏషము

తామర పువ్వుల లేలేత ఎరుపు చెంపలో
మిణుగురు కాంతుల నీలాల నీ రెండు కన్నులో
నువ్వు తిట్టిన కొట్టిన మనసంతా నీ చుట్టునో

పోదాం పా అగో పోదాం పా
చలో పోదాం పాయే మంచిర్యాల అంగాడో
అత్తేరాయే నచ్చిందేవో కొంటనో
పోదాం పాయే మంచిర్యాల అంగాడో
అత్తేరాయే నచ్చిందేవో కొంటనో

అలుగుడు గలుగుడు ఆపురో అట్లా పొద్దు పోకురో
మతికొస్తే నీ మాటలో మనసుల మనసు లేదురో
అత్తగాని వస్తాగాని వస్తాగాని మంచిర్యాల అంగాడో
ఏడడుగులేసి తోడు నడువు తోవలో
వస్తాగాని మంచిర్యాల అంగాడో
ఏడడుగులేసి తోడు నడువు తోవలో

Listen this Song in Online!

Share this Song!

More Songs from Folk song - 5 Movie

  1. Oddanna Gundello Song Lyrics
  2. NIMMATHOTA VANAMULO DJ Song Lyrics
  3. RINGU RINGULA JUTTU DHANA Song Lyrics
  4. PODHAM PAYE MANCHIRALA ANGADI Song Lyrics
  5. Seenayya Gundunnadhe Song Lyrics
  6. BALANTHARALA BAILELLU Song Lyrics