NIMMATHOTA VANAMULO DJ Song Lyrics - Folk song - 5

NIMMATHOTA VANAMULO DJ Song Lyrics - Folk song - 5
NIMMATHOTA VANAMULO DJ Song Lyrics penned by Lavanya Ravindar, music composed by Venkat Ajmeera, and sung by Prabha from Telugu cinema ‘Folk song - 5‘.
NIMMATHOTA VANAMULO DJ Song Lyrics: NIMMATHOTA VANAMULO DJ is a Telugu song from the film Folk song - 5 starring Maduri Rathod, directed by Leading Boys. "NIMMATHOTA VANAMULO DJ" song was composed by Venkat Ajmeera and sung by Prabha, with lyrics written by Lavanya Ravindar.

NIMMATHOTA VANAMULO DJ Song Details

Movie NameFolk song - 5 (2025)
DirectorLeading Boys
Star CastMaduri Rathod
MusicVenkat Ajmeera
Singer(s)Prabha
LyricistLavanya Ravindar
Music Label

NIMMATHOTA VANAMULO DJ Song Lyrics in Telugu

పాట : నిమ్మతోట వనములో (Nimmathota Vanamulo)
సాహిత్యం: లావణ్య రవీందర్ (Lavanya Ravindar)
సంగీత దర్శకుడు : వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)
DJ MIX: నాని నిర్మల్ (Nani Nirmal)
గాయకుడు: ప్రభ (Prabha)
నిర్మాత – నిరోషా (Nirosha)
దర్శకుడు & కొరియోగ్రఫీ – ప్రముఖ అబ్బాయిలు (Leading Boys)
నటి – మదురి రాథోడ్ (Maduri Rathod)

నిమ్మ తోట వనములో
జోడు జంపన గొడుగులో
రారా ముద్దుల బావయ్యా
ముత్యాల పందిరి కిందికి

రారా ముద్దుల బావయ్యా
ముత్యాల పందిరి కిందికి
రారా ముద్దుల బావయ్యా
ముత్యాల పందిరి కిందికి

ముత్యాల దండలిత్తావ మురిపెంగా నన్ను చూత్తావా
ముత్యాల దండలిత్తావ మురిపెంగా నన్ను చూత్తావా

నిమ్మ తోట వనములో
జోడు జంపన గొడుగులో
రారా ముద్దుల బావయ్యా
ముత్యాల పందిరి కిందికి

ఆహా అరటి తోట వనములో
జోడు జంపన గొడుగులో
రారా ముద్దుల బావయ్యా
పగడాల పందిరి కిందికి

రారా ముద్దుల బావయ్యా
పగడాల పందిరి కిందికి
రారా ముద్దుల బావయ్యా
పగడాల పందిరి కిందికి

పగడాల దండలిత్తావ పదిలంగా నన్ను చూత్తావా
పగడాల దండలిత్తావ పాణంగా నన్ను చూత్తావా

అరటి తోట వనములో
జోడు జంపన గొడుగులో
రారా ముద్దుల బావయ్యా
పగడాల పందిరి కిందికి

ఓహో జామ తోట వనములో
జోడు జంపన గొడుగులో
రారా ముద్దుల బావయ్యా
వజ్రాల పందిరి కిందికి

రారా ముద్దుల బావయ్యా
వజ్రాల పందిరి కిందికి
రారా ముద్దుల బావయ్యా
వజ్రాల పందిరి కిందికి

వజ్రాల దండలిత్తావ అందంగా నన్ను చూత్తావా
వజ్రాల దండలిత్తావ అందంగా నన్ను చూత్తావా

జామ తోట వనములో
జోడు జంపన గొడుగులో
రారా ముద్దుల బావయ్యా
వజ్రాల పందిరి కిందికి

బంతి తోట వనములో
జోడు జంపన గొడుగులో
రారా ముద్దుల బావయ్యా
రతనాల పందిరి కిందికి

రారా ముద్దుల బావయ్యా
రతనాల పందిరి కిందికి
రారా ముద్దుల బావయ్యా
రతనాల పందిరి కిందికి

రతనాల దండలిత్తావ రానోలే నన్ను చూత్తావా
రతనాల దండలిత్తావ రానోలే నన్ను చూత్తావా

బంతి తోట వనములో
జోడు జంపన గొడుగులో
రారా ముద్దుల బావయ్యా
రతనాల పందిరి కిందికి

మల్లె తోట వనములో
జోడు జంపన గొడుగులో
రారా ముద్దుల బావయ్యా
మనసైన వాడివేనయ్యా

రారా ముద్దుల బావయ్యా
మనసైన వాడివేనయ్యా
రారా ముద్దుల బావయ్యా
మనసైన వాడివేనయ్యా

నాకు తాళిగట్టు బావయ్యా
నీ యెంట ఉంట రావయ్యా
నాకు తాళిగట్టు బావయ్యా
నీ యెంట ఉంట రావయ్యా

నీ యెంట ఉంట రావయ్యా
ఏడడుగులేస్తా రావయ్యా
నీ యెంట ఉంట రావయ్యా
ఏడడుగులేస్తా రావయ్యా

నీ యెంట ఉంట రావయ్యా
ఏడడుగులేస్తా రావయ్యా..

Listen this Song in Online!

Share this Song!

More Songs from Folk song - 5 Movie

  1. Oddanna Gundello Song Lyrics
  2. NIMMATHOTA VANAMULO DJ Song Lyrics
  3. RINGU RINGULA JUTTU DHANA Song Lyrics
  4. PODHAM PAYE MANCHIRALA ANGADI Song Lyrics
  5. Seenayya Gundunnadhe Song Lyrics
  6. BALANTHARALA BAILELLU Song Lyrics