
| Movie Name | Pressure Cooker |
|---|---|
| Director | Sujoi & Sushil |
| Star Cast | Sai Ronak, Preethi Asrani, Rahul Ramakrishna |
| Music | Smaran |
| Singer(s) | Suresh Bobbili |
| Lyricist | Niklesh Sunkoji |
| Music Label | Aditya Music |
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
ఊరే ఇడిసి పల్లె వెలుగు బస్సు ఎక్కె
పోరగాని సిత్రమైన బాధ సూడరో…
అర్రె… లేదురో సిన్నగా
ఈ బాధ బరువు గట్టిగుందిరో.
గాలి మోటరెక్కబోయే గాలి గాని,
గాధ సూడ జర్ర గమ్మునుండరాదు రో.
అరె పోరడో ముందు సీటు మీద కాలు తియ్యరో
ఆ గల్లీ శివరనున్న పోరి నిన్ను సూసి,
కళ్ళు ఎల్లవేట్టేతందుకో…
ఇంటి పక్కనున్న ఆంటీ,
ఆమె నోరు జర్రనైన మూసేటందుకో…
ఏ.. పోరా పోరడా. ఎగిరి పోరా పోరడా
అయ్యా పేరు నిలిపేటందుకో…
ఏ.. పోరా పోరడా. ఎగిరి పోరా పోరడా
ఆగమాగం నువ్వు అయితవెందుకోరో..
ఓరి వారి… ఓరి వారి… ఓరి వారి
ఊరే ఇడిసి పల్లె వెలుగు బస్సు ఎక్కె
పోరగాని సిత్రమైన బాధ సూడరో…
అర్రె… లేదురో సిన్నగా
ఈ బాధ బరువు గట్టిగుందిరో.
జీఆర్ఈ స్కోరు పట్టి, ఎస్ఓపి ఫైలు తీసి,
పాసుపోర్టు సంకనెట్టి, డెడ్ లైను సూసుకోని…
హార్వర్డో, స్టాన్ఫోర్డో, ప్రిన్స్టనో, గిన్స్టెనో,
ఊరవతల డకోటాల చేరిపో..
ఇంటెలో, సింటెలో, ఫిలిప్సో, గిలిప్సో,
లైఫు సెట్టయ్యే జాబు సూసుకోరో..
ఓరి వారి… ఓరి వారి… ఓరి వారి
ఇన్స్టా, ఎఫ్బీ పోస్టులల్ల, ఎనక పొంటి
మంచు లేక, లైకులన్నీ ఎండి పాయెరో.
అరె సూడరో, పోరడో..
నీ ఫాలోయింగ్ తగ్గి పాయెరో.
ఆ ఇంజనీరింగు ఇండియాల
తక్కువ ధరనే పలుకుతాడు
పెళ్లి రోజు బాధ పడకురో.
అరె పోరడో ఎగిరిపో
ఆగమాగం అయితవెందుకో..
అరె పోరడో ఎగిరిపో
ఆగమాగం అయితవెందుకో..
ఓరి వారి… ఓరి వారి…
ఆగమాగం అయితవెందుకో..
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Orivari song is from the Pressure Cooker movie.
Orivari song was sung by Suresh Bobbili.
Orivari song lyrics were written by Niklesh Sunkoji.
Orivari song music was composed by Smaran.