
| Movie Name | Pressure Cooker |
|---|---|
| Director | Sujoi & Sushil |
| Star Cast | Sai Ronak, Preethi Asrani, Rahul Ramakrishna |
| Music | Sunil Kasyap |
| Singer(s) | Kailash Kher |
| Lyricist | Sirasri |
| Music Label |
తారాగణం: సాయి రోనక్, ప్రీతి అస్రాణి
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
ఓ…ఓ…ఓ…ఓ…ఓ…
చెలి చెలి దూరం.. నాలో భారం..
ఇలా ఇలా మౌనం… నిను వదిలే క్షణం..
బంధాలే మింగేసి.. కాలం మాయ చేస్తుంటే..
వాలే పొద్దుల.. నిన్నే, వదిలి వెళ్ళలేనే..
చెలి చెలి దూరం..
నాలో భారం..
నా గుండెల్లో భాషే..
నీకే అర్థం కాలే..
నీ… చూపులే
కసురుతుంటే…
అల్లాడిపోయానే..
గుండెల్లో నీ దుఃఖం.. నాకొద్దే,
కన్నుల్లో నీ మేఘం.. కురవద్దే..
బంధాలే మింగేసి.. కాలం మాయ చేస్తుంటే..
వాలే పొద్దుల.. నిన్నే, వదిలి వెళ్ళలేనే..
చెలి చెలి దూరం.. నాలో భారం..
ఇలా ఇలా మౌనం… నిను వదిలే క్షణం..
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Cheli Cheli song is from the Pressure Cooker movie.
Cheli Cheli song was sung by Kailash Kher.
Cheli Cheli song lyrics were written by Sirasri.
Cheli Cheli song music was composed by Sunil Kasyap.