Movie Name | GANGS OF GODAVARI (2024) |
---|---|
Director | KRISHNA CHAITANYA |
Star Cast | VISHWAKSEN,NEHA SHETTY |
Music | YUVAN SHANKAR RAJA |
Singer(s) | YUVANSHANKARRAJA |
Lyricist | KRISHNA CHAITANAYA |
Music Label | ADITYA MUSIC |
Song Name : Maatadakunda Song Composed, Arranged and Produced by : YuvanShankarRaja Lyrics : Krishna Chaitanya Singer : YuvanShankarRaja Recorded @ Alwatan Studio, Dubai. Recorded by Kausikan Sivalingam & Sharan Ravin. Mixed by Kausikan Sivalingam Mixed @ elevate studio Mastered by Kausikan Sivalingam & Lennart Damann Mastered @ Hightide Studios Germany Written & Directed by Krishna Chaitanya, Music by Yuvan Shankar Raja and Produced by Suryadevara Naga Vamsi & Sai Soujanya on Sithara Entertainments & Fortune Four Cinemas Banner respectively.
వేకువ చీకటి కలిసెను మనలా
ఒకరికి ఒకరని తెలుపాల
కలవని నీడని కాదనుకున్నా
మనతో సాగను అంటుందా
విడి విడి కన్నుల కన్నీరైనా
ఒకటే బాదని తెలియందా
వీచే గాలికి రాలిన పూలే
పరిమల మివ్వను అంటుందా
మాటాడకుండా భయపెడతుందే
నా లోకమంతా ఇక పై తనదే
నా రాణి కోసం పారాణి నేనై
ఇక పై తనతో కలవాలే
ముసురనుకో వెలుగుకి ముందర
ఉసురనుకో ఎందుకు తొందర
శృతులనుకుంటే సరిపోదా
కల అనుకుంటే కలత కదా
భూమే నేను చీలను అంటే
గోదారైనా పుట్టదులే
రూపం లేని రేపటి కోసం
నిన్నటి ఆశలు తారాడే
మాటాడకుండా భయపెడతుందే
నా లోకమంతా ఇకపై తనదే
నా రాణి కోసం పారాణి
నేనై ఇక పై తనతో కలవాలే