Movie Name | GANGS OF GODAVARI (2024) |
---|---|
Director | KRISHNA CHAITANYA |
Star Cast | VISHWAKSEN,NEHA SHETTY |
Music | YUVAN SHANKAR RAJA |
Singer(s) | YUVAN SHANKAR RAJA |
Lyricist | KALYAN CHAKRAVARTHY |
Music Label | ADITYA MUSIC |
Song Name : BAD - Gangs of Godavari Theme
Song Composed, Arranged and Produced By : YuvanShankarRaja
Lyrics : Kalyan Chakravarthy
Saki Lyrics: Trivikram
Singer : Yuvan Shankar Raja
Song Produced and Recorded @ U1 Records
Recorded by M Kumaraguruparan
Mixed by Kausikan Sivalingam
Mixed @ elevate studio
Mastered by Kausikan Sivalingam & Lennart Damann
Mastered @ Hightide Studios Germany
అడవికి గొడ్డలి, కడుపుకి అంబలి
కత్తికి కోబలి… మట్టికి నాగలి
బ్యాడ్…
అడవికి గొడ్డలి… బ్యాడ్
కడుపుకి అంబలి… బ్యాడ్
కత్తికి కోబలి… బ్యాడ్
మట్టికి నాగలి… బ్యాడ్
లోకమంత బ్యాడ్
లోకులంత బ్యాడ్
చెప్పేవాడు బ్యాడ్
వినేవాడు బ్యాడ్ బ్యాడ్
దోచుకుంటె బ్యాడ్
దోపిడైతే బ్యాడ్
దొబ్బి తింటే బ్యాడ్
దొబ్బకుంటే బ్యాడ్ బ్యాడ్
తిక్కగుంటే బ్యాడ్
తిన్నగుంటే బ్యాడ్
తొక్కుతుంటే బ్యాడ్
తొక్కకుంటే బ్యాడ్ బ్యాడ్…
గయ్యుమంటే బ్యాడ్
గమ్మునుంటే బ్యాడ్
గుచ్చుకుంటే బ్యాడ్
గుచ్ఛకుంటే బ్యాడ్ బ్యాడ్
ఏమో ఎప్పుడు మొదలైందో
మనకి మంచికి ఈ యుద్ధం
గెలుపు ఓటమిదేముంది
మనిషికి ఏడవడం ఇష్టం…
నీకే దండం పెడుతు
జేబుకి కన్నం పెడుతుంటారు
ముందే నీతో నవ్వుతు
వెనకే గోతులు తవ్వేస్తారు
బూతు పనులే చేసి నీతిగానే కనిపిస్తారు
వాళ్ళే వాళ్ళే లేరా నీకన్నా పైకెదిగేవారు
నా మాటే విను ఇదే పచ్చి నిజం అంటా
ఇదే కొత్త కలియుగ నీతంటా
మోసానికి తెలివని పేరు
మనలోనే ఎవరో పెట్టేసారు
లోకమంత బ్యాడ్
లోకులంత బ్యాడ్
చెప్పేవాడు బ్యాడ్
వినేవాడు బ్యాడ్ బ్యాడ్
దోచుకుంటె బ్యాడ్
దోపిడైతే బ్యాడ్
దొబ్బి తింటే బ్యాడ్
దొబ్బకుంటే బ్యాడ్ బ్యాడ్
తిక్కగుంటే బ్యాడ్
తిన్నగుంటే బ్యాడ్
తొక్కుతుంటే బ్యాడ్
తొక్కకుంటే బ్యాడ్ బ్యాడ్…
గయ్యుమంటే బ్యాడ్
గమ్మునుంటే బ్యాడ్
గుచ్చుకుంటే బ్యాడ్
గుచ్ఛకుంటే బ్యాడ్ బ్యాడ్