Movie Name | Ala Modalaindi (2011) |
---|---|
Director | Nandini Reddy |
Star Cast | Nani & Nitya Menon |
Music | Kalyani Malik |
Singer(s) | Nithya Menen,Deepu |
Lyricist | Lakshmi Bhupala |
Music Label | Aditya Music |
ఎదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే
నాకే అనుకుంటే అది నీకు జరిగిందే
సర్లే గగ్గోలు పెట్టాకే అంత మన లైఫు మంచికే
ముందుంది మనసు బాధకే వొదిలెద్దాం కథని కంచికే
అసలీ ఈ ప్రేమ గీమా ఎందుకు టెల్ మీ వై
ఎవరిష్టం వాళ్ళది మాకెందుకు వొదిలెయ్
ఈ ప్రేమ దోమ ఎందుకు టెల్ మీ వై
ఎదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే
నాకే అనుకుంటే అది నీకు జరిగిందే
ఉమ్ ప్రేమించిన ఉమ్ పెళ్లాడకు
వైఫ్ ఒక్కటే తోడేందుకు
ఉమ్ మగవాళ్ళని ఉమ్ టైంపాస్ అని
అనుకుంటూ వెంట తిరగని
మన ఖర్చే వాళ్ళు పెట్టని
ఆ పైన వాళ్ళ కర్మ పోనీ
మరి పెళ్లి గిల్లి ఎందుకు టెల్ మీ వై
అది బుర్రే లేని వాళ్ళకి వొదిలేసేయ్
మరి పెళ్లి గిల్లి ఎందుకు టెల్ మీ వై
ఉమ్ నువ్వక్కడే ఉమ్ పుట్టావు రా
నువ్వక్కడే పోతావు రా
ఉమ్ ఆ మధ్యలో ఉమ్ బతకలిగా
ఆరడుగుల పెళ్లి గొయ్యికి ఎడడుగుల తొందరెందుకు
సూసైడ్ నేరం వొద్దు మనకి
మరి లైఫు గిఫు ఎందుకు టెల్ మీ వై
నువ్వు మల్లి మల్లి మొదలెట్టకు వొదిలెయ్
ఈ ప్రేమ గీమా ఎందుకు టెల్ మీ వై