Chilaka Song Lyrics penned by Bhaskara Bhatla, music composed by S.A. Rajkumar, and sung by Shankar Mahadevan, Sujatha from Telugu cinema ‘Sankranti‘.
Chilaka Song Lyrics: Chilaka is a Telugu song from the film Sankranti starring Venkatesh, Srikanth, Sneha, Arti Agarwa, Sangeetha,, directed by Muppalaneni Shiva. "Chilaka" song was composed by S.A. Rajkumar and sung by Shankar Mahadevan, Sujatha, with lyrics written by Bhaskara Bhatla.
Chilaka Song Details
Movie Name
Sankranti (2025)
Director
Muppalaneni Shiva
Star Cast
Venkatesh, Srikanth, Sneha, Arti Agarwa, Sangeetha,
Music
S.A. Rajkumar
Singer(s)
Shankar Mahadevan, Sujatha
Lyricist
Bhaskara Bhatla
Music Label
Chilaka Song Lyrics in Telugu
చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ వద్దు వద్దయో ఆ దూకుడోద్దయో నా బుజ్జి కన్నయో ఇది లేత ఒళ్ళయో అయితే ఎక్కు మరీ పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం - హేయ్ అయితే ఎక్కు మరీ పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం
చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్
మోజు పిట్ట కన్నె కొట్టు మోజు తీరా ముద్దె పెట్టు చెమ్మచెక్క ఆటాడిస్తాలే మాటలింక కట్టే పెట్టు కాట్టేస్తే కందేటట్టు వేటగాడి ఊపే చూస్తాలే దేదె చుమ్మా బెంగాలీ బొమ్మ ఏకంగా అల్లడిస్తాలే రా రా రాజా నేనే నీ రోజా ఉ అంటే వొళ్ళోకోస్తాలే... అయితే ఎక్కు మరి పందిరి మంచం తీరుస్తానులే తిమ్మిరి కొంచం హొయ్ అయితే ఎక్కు మరి పందిరి మంచం తీరుస్తానులే తిమ్మిరి కొంచం
హేయ్... చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్
హే ప ప ప పాలపిట్టా పైటే పట్టు వద్దంటే నీమీదోట్టు వరసంగా పిండే ఇస్తాలే లే లే గిలి గిలిగా విన్నెటట్టు కౌగిట్లో జున్నే పెట్టు జజ్జన్నక జమ ఇస్తాలే హె.హె తయ్య రయ్య అరే తస్సదియ్య వాటంగా ఒళ్ళొకోస్తాలే... హే... రావే పిల్ల నా తుగో జిల్లా వయ్యారం తాళం తీస్తాలే అయితే ఎక్కు మరి పందిరి మంచం సిద్ధంగుందిలే గుడుగుడు గుంజం హోయ్... అయితే ఎక్కు మరి పందిరి మంచం సిద్ధంగుందిలే గుడుగుడు గుంజం
హేయ్... చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ వద్దు వద్దయో ఆ దూకుడోద్దయో నా బుజ్జి కన్నయో ఇది లేత ఒళ్ళయో అయితే ఎక్కు మరీ పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం హొయ్ అయితే ఎక్కు మరీ పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం