Andala Srimathiki Song Lyrics penned by E.S. Murthy, music composed by S.A. Rajkumar, and sung by Hariharan from Telugu cinema ‘Sankranti‘.
Andala Srimathiki Song Lyrics: Andala Srimathiki is a Telugu song from the film Sankranti starring Venkatesh, Srikanth, Sneha, Arti Agarwa, Sangeetha,, directed by Muppalaneni Shiva. "Andala Srimathiki" song was composed by S.A. Rajkumar and sung by Hariharan, with lyrics written by E.S. Murthy.
Andala Srimathiki Song Details
Movie Name
Sankranti (2025)
Director
Muppalaneni Shiva
Star Cast
Venkatesh, Srikanth, Sneha, Arti Agarwa, Sangeetha,
Music
S.A. Rajkumar
Singer(s)
Hariharan
Lyricist
E.S. Murthy
Music Label
Andala Srimathiki Song Lyrics in Telugu
అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట మనసార లాలిస్తే చంటిపాప తానంట శ్రీవారికి ఈ సరసాలు పన్నిటితో జలకాలు నీ చూపులో మురిపాలు నీతో ఇలా జగడాలు ఏనాడు సరదాకైన నొప్పించరా మీరు నీ నవ్వే తేనే జల్లులే మీరుంటే స్వర్గమేనులే
చిరుగాలికి ఏదో పాపం సందేహం మనవెంటే ఉంటూ మన కబుర్లు వింటుంది ఏంటో ఈ కాలం నిలబడదే నిమషం నీవెళ్లి రానా అని పరుగులు తీస్తోంది వినలేదా మల్లెలు కోసం పలికే ఆ తుమ్మెద రాగం వింటుంటే తెలియని దాహం మొదలైంది ఇపుడే కొంచం అదే సుమా నీకు నాకు వేసెను తియ్యని బంధం ఆ కథలే మరిచిపోనులే ఊరించే జ్ఞాపకాలులే