Chaliga Undannadey Song Lyrics - Samarasimha Reddy

Chaliga Undannadey Song Lyrics - Samarasimha Reddy
Chaliga Undannadey Song Lyrics penned by Bhuvanachandra, music composed by Mani Sharma, and sung by S. P. Balasubrahmanyam, K. S. Chithra from Telugu cinema ‘Samarasimha Reddy‘.
Chaliga Undannadey Song Lyrics: Chaliga Undannadey is a Telugu song from the film Samarasimha Reddy starring Balakrishna, Anjala Zaveri, Simran, directed by B. Gopal. "Chaliga Undannadey" song was composed by Mani Sharma and sung by S. P. Balasubrahmanyam, K. S. Chithra, with lyrics written by Bhuvanachandra.

Chaliga Undannadey Song Details

Movie NameSamarasimha Reddy (2026)
DirectorB. Gopal
Star CastBalakrishna, Anjala Zaveri, Simran
MusicMani Sharma
Singer(s)S. P. Balasubrahmanyam, K. S. Chithra
LyricistBhuvanachandra
Music LabelAditya Music

 

Chaliga Undannadey Song Lyrics in Telugu

చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు
దుప్పట్లో దూరాడే మొఘలాయి మొనగాడు

చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు
దుప్పట్లో దూరాడే మొఘలాయి మొనగాడు
నీటుగా వేశాడమ్మా నడుముపై చేయ్యీ
మోజులో పడ్డానమ్మా మెదడు షాకైయ్యీ
అసలైనా ఆంధ్రా కింగే వీడు
నైటంతా కితకితలే పెట్టాడూ
అసలైనా ఆంధ్రా కింగే వీడు
నైటంతా కితకితలే పెట్టాడూ

చలి చంపేస్తా ఉంటె… ఏం చైనే బుల్లమ్మా
దుప్పట్లో దూరందే చలి తగ్గేదెట్టమ్మా
అరె..! చలి చంపేస్తా ఉంటె… ఏం చైనే బుల్లమ్మా
దుప్పట్లో దూరందే చలి తగ్గేదెట్టమ్మా

సొగసుగా ఉంటే వేశా… నడుముపై చేయ్యీ
వయసు తెగ రెచ్చిందమ్మో… మనసు లాక్ అయ్యీ
కుదిరిందే పిల్లా మనకు జోడు
లైఫ్ అంతా ఉంటా నేన్ నీ తోడూ
కుదిరిందే పిల్లా మనకు జోడు
లైఫ్ అంతా ఉంటా నేన్ నీ తోడూ

మలక్పేటలో ఝలక్ చూపి… నా కులుక్ దోచినాడే
వరస పట్టేసినాడే… ఒడిలో కట్టేసినాడే
మటన్ ప్లేటులో చికెన్ ముక్కలా… వగలు చూపుతుంటే
ఇక నేన్ ఏం చెయ్యనమ్మో… తకధీమ్ స్టార్ట్ చేస్తినమ్మో
అణువణువూ ఆవిరి… అదో తీపి తిమ్మిరి
భయపడకే సుందరీ… తప్పదమ్మ నా గురి
అవునంటే హైదరాబాదుని జూన్లో… రాసిస్తా రావే నా జిల్ జిల్లో
కాదంటే వింటావా ఊయల్లో… పొందిగ్గ పూలెట్టేయ్ నా జళ్ళో

చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు
చలి చంపేస్తా ఉంటె… ఏం చైనే బుల్లమ్మా

మొదల్ కిస్సుకే, సెగల్ పుట్టి నువ్… గుబుల్ పడ్త ఉంటే
ఫర్థర్ ఏం చైనే పోరి… ఎట్టా లాగిస్తా లారీ
ఫికర్ మాని నువ్ జబర్దస్త్ గా… జిగర్ చూపవయ్యో
దిల్ జిల్ జోడిస్తానయ్యో… బాంచన్ కాల్ మొక్తనయ్యో
ఓయ్… మెహబూబా మస్త్ గా మోహాబాత్ చూపనా
బాల్మషం షేరుగా… కిల్ మీ అని చెప్పనా

ఐ లవ్ యు, లవ్ యు వెల్వెట్ రాణీ
లవ్లీగా వినిపిస్తా సింఫోనీ
జారిందోయ్ ఓణి దిల్బర్ జానీ
కానిచ్చేయ్ దేదో జల్దీ కానీ

చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు
చలి చంపేస్తా ఉంటె… ఏం చైనే బుల్లమ్మా
నీటుగా వేశాడమ్మా… నడుముపై చేయ్యీ
వయసు తెగ రెచ్చిందమ్మో… మనసు లాక్ అయ్యీ
అసలైనా ఆంధ్రా కింగే వీడు
లైఫ్ అంతా ఉంటానే నీ తోడూ
అసలైనా ఆంధ్రా కింగే వీడు
లైఫ్ అంతా ఉంటానే నీ తోడూ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Samarasimha Reddy Movie

  1. Nandamuri Nayaka Song Lyrics
  2. Chaliga Undannadey Song Lyrics
  3. Andaala Aadabomma Song Lyrics
  4. Lady Lady Song Lyrics
  5. Ravayya Muddula Mava Song Lyrics