Yodhulamara Yodhulaku Jindabad Song Lyrics - Razakar

Yodhulamara Yodhulaku Jindabad Song Lyrics - Razakar
Yodhulamara Yodhulaku Jindabad Song Lyrics penned by Kasarla Shaym , music composed by Bheems Ceciroleo, and sung by Mohana Bhogaraju, Bheems Ceciroleo, Spoorthi Jithendar from Telugu cinema ‘Razakar‘.
Yodhulamara Yodhulaku Jindabad Song Lyrics: Yodhulamara Yodhulaku Jindabad is a Telugu song from the film Razakar starring Raj Arjun, Bobby Simha , Anasuya, Vedhika, directed by Yata Satyanarayana. "Yodhulamara Yodhulaku Jindabad" song was composed by Bheems Ceciroleo and sung by Mohana Bhogaraju, Bheems Ceciroleo, Spoorthi Jithendar, with lyrics written by Kasarla Shaym .

Yodhulamara Yodhulaku Jindabad Song Details

Movie NameRazakar (2024)
DirectorYata Satyanarayana
Star CastRaj Arjun, Bobby Simha , Anasuya, Vedhika
MusicBheems Ceciroleo
Singer(s)Mohana Bhogaraju, Bheems Ceciroleo, Spoorthi Jithendar
LyricistKasarla Shaym
Music LabelAditya Music

Yodhulamara Yodhulaku Jindabad Song Lyrics in English

Song Yodhulamara Yodhulaku Jindabad
Movie Razakar (రజాకార్)
Starring Raj Arjun, Bobby Simha, Anasuya, Vedhika
Movie Director Yata Satyanarayana
Music Bheems Ceciroleo
Lyrics Suddala Ashok Teja
Singer Bheems Ceciroleo

Aarondhala Raajyaalanu
Oke Janda Needalona
Nilipina Rana Ukku Manishi
Sardaruku Zindabad
Sardaruku Zindabad

Yodhulamara Yodhulaku Zindabad
Yodhulamara Yodhulaku Zindabad

Putuka Thappa Chaavuleni
Veerulaara Zindabad
Chaavu Kooda Putaka Anna
Dheerulaara Zindabad

Shoyabulla Dhoddi Komurayya
Shaik Bandagi Zindabad
Yodhulamara Yodhulaku Zindabad

Arya Samaj Oopirigaa
Andhra Sabha Deepamgaa
State Congress Oravadigaa
Communist Alajadigaa

Naalugu Pidikillu Kalisi
Naizmodini Guddhi
Aasaf Jahi Kurchi Virichesina
Yodhulaku Zindabad

Bolo Bolo Zindabad
Yodhulamara Yodhulaku Zindabad

Yodhulamara Yodhulaku Jindabad Song Lyrics in Telugu

Song Yodhulamara Yodhulaku Jindabad
Movie Razakar (రజాకార్)
Starring Raj Arjun, Bobby Simha, Anasuya, Vedhika
Movie Director Yata Satyanarayana
Music Bheems Ceciroleo
Lyrics Suddala Ashok Teja
Singer Bheems Ceciroleo

ఆరొందల రాజ్యాలను
ఒకే జండ నీడలోన
నిలిపిన రణ ఉక్కు మనిషి
సర్దారుకు జిందాబాద్
సర్దారుకు జిందాబాద్

యోధులమర యోధులకు జిందాబాద్
యోధులమర యోధులకు జిందాబాద్
పుటుక తప్ప చావులేని
వీరులార జిందాబాద్
చావు కూడ పుటుక అన్న
ధీరులార జిందాబాద్
షోయబుల్లా దొడ్డి కొమురయ్య
షేక్ బందగీ జిందాబాద్
యోధులమర యోధులకు జిందాబాద్

ఆర్య సమాజ్ ఊపిరిగా
ఆంధ్రా సభ దీపంగా
స్టేట్ కాంగ్రెస్ ఒరవడిగా
కమ్యూనిస్ట్ అలజడిగా
నాలుగు పిడికిళ్లు కలిసి
నైజామోడిని గుద్ది
ఆసఫ్ జాహి కుర్చీ విరిచేసిన
యోధులకు జిందాబాద్
బోలో బోలో జిందాబాద్
యోధులమర యోధులకు జిందాబాద్

కొరడాలకు తన చర్మం
దాన ధర్మం అందించిన
వందేమాతర రామచంద్రునికి జిందాబాద్
ఆర్య సమాజ్ తల్వారులు ఆల్వాలు
బాల్ రెడ్డి శ్రీ పటేలు భీమరావుకు జిందాబాద్
ఆంధ్ర మహాసభ రధాన నారాయణుడై రావి
అర్జునుడై సురవరం
మారపాటి మందుముల కొండా లక్ష్మణ బాబు
కొండా వెంకట రంగారెడ్డి బూర్కుల
యోధులమర యోధులకు జిందాబాద్
యోధులమర యోధులకు జిందాబాద్

దౌర్జన్యాన్ని ఎదిరిస్తే దైవ పూజ అవుతుందనే
స్వామి రామానంద తీర్థకు జిందాబాద్
జంగ్ ఏ ఆజాది అని జంగు సైరనే ఊదినారు
మగ్దుమ్ రావి బద్దంలకు జిందాబాద్
పుచ్చలపల్లి చండ్ర దేవులపల్లి
ఇసునూరు దొరపైన బల్లెం నల్లా నరసింహం
ఎరుపెక్కిన వృక్షం కామ్రేడ్ ధర్మ భిక్షం
రాజు ఉస్మాను అలీ రాజ్యంపై కత్తి
ఆరుట్ల ఓంకార్ దూదిపాల సత్తి
యోధులమర యోధులకు జిందాబాద్
ఓ యోధులమర యోధులకు జిందాబాద్

అరే గన్నుపట్టి శత్రువుల
గుండెలకు గురిపెట్టిన
మల్లు స్వరాజ్యమ్మకు జిందాబాద్
అరుణ ఆసఫలి ఆరుట్ల కమల
కెఆర్ సుశీలకు జిందాబాద్

ముసలి నక్కకు రాజ్యం దక్కదన్న దశరధులు
రక్కసుల తలలొక్కక దెబ్బకు ముక్కలు అన్న
సుద్దాల హనుమంతు గోలుకొండ ఖిలా కింద
గోరికడ్తమన్న బండి
కాలం రాగానే కాటు వేయాలనే కాళోజీ

యోధులమర యోధులకు జిందాబాద్
మన యోధులమర యోధులకు జిందాబాద్
యోధులమర యోధులకు జిందాబాద్
మన యోధులమర యోధులకు జిందాబాద్

Listen this Song in Online!

Share this Song!

More Songs from Razakar Movie

  1. Bharathi Bharathi Uyyalo Song Lyrics
  2. Pothugadda Meedha Song Lyrics
  3. Yodhulamara Yodhulaku Jindabad Song Lyrics