| Movie Name | Vidipothe (2025) |
|---|---|
| Director | Vinayshanmukh |
| Star Cast | Deepthi sunaina , Vinay Shanmukh ,Vijay Vikranth |
| Music | syed shahnawaz |
| Singer(s) | Rohith Samuel Ganta |
| Lyricist | sureshbanisetti |
| Music Label | Deepthi Sunaina |
Vidipothe Song Lyrics in Telugu
కలలే కనులోదిలి కదిలేనులే పిలవోద్దు అని
నిజమే అని చెబితే మనసే నమ్మదే
మనసే మనసోదిలి ఎగిరేనులే వెతకొద్దు అని
రుజువే ఎదురైనా… కనులు నమ్మావే…
హృదయం అద్దంలా పగిలి
నడిచే అడగులకే తగిలే
ఐనా నొప్పి ని అనిచేసి
నవ్వేస్తూ నడిచెనె
ఎపుడు తోడుగా వెనకొచ్చే నిడే రానని విడిపోతే ..
దిగులే తొడని అనుకుంటూ మౌనంగా మిగిలేనే…
ఎవరు చూడగలరు
రెప్పచివరన కురిసిన కంటతడి
ఎవరు పోల్చగలరు
గొంతు పగల అర్చిన గుండె సడి
కాలమే తన చెయ్యిని విధిలించగా ఇల..
హృదయం అద్దం లా పగిలి
నడిచే అడగులకే తగిలే
ఐనా నొప్పి ని అణిచేసి
నవ్వేస్తూ నడిచెనె
గతమే నెమ్మదిగా చెరిగి
బ్రతుకే ఒంటరి అయిపోతే
జతగా రమ్మని సున్యన్ని సయ్యన్నె అడిగేనే…