Vennela Song Lyrics - Vennela

Vennela Song Lyrics - Vennela
Vennela Song Lyrics penned by Suresh Banisetti, music composed by Vijai Bulganin, and sung by Aditya RK and Sindhuja Srinivasan from Telugu cinema ‘Vennela‘.
Vennela Song Lyrics: Vennela is a Telugu song from the film Vennela starring Bunnyvox, Vikas Pandu, directed by Suneel Reddy. "Vennela" song was composed by Vijai Bulganin and sung by Aditya RK and Sindhuja Srinivasan, with lyrics written by Suresh Banisetti.

Vennela Song Details

Movie NameVennela (2023)
DirectorSuneel Reddy
Star CastBunnyvox, Vikas Pandu
MusicVijai Bulganin
Singer(s)Aditya RK and Sindhuja Srinivasan
LyricistSuresh Banisetti
Music LabelBunny Vox

Vennela Song Lyrics in English

Vennela Vennela Vellipoke
Oohala Tsunami Repi
Nannila Nannila Gillipoke
Oopiri Kaasepu Aapi

Nee Peru Pilicha
Naa Daari Maricha
Ne Nannu Vidicha
Nee Vaipu Nadichaa

Vennela Vennela Vellipoke
Oohala Tsunami Repi
Nannila Nannila Gillipoke
Oopiri Kaasepu Aapi

Choode Naa Gundello
Unnadhi Neekai Khaali
Nuvve Nindipoyi
Teesuku Raave Holi

Avunu Annatto… Kaadu Annatto
Navvukardham Emo
Telchavemito, Munchavemito
Chitrahimsalemito O Oo

Vennela Vennela Venta Raave
Naa Mora Vinipinchukove
Nannila Nannila Cherukove
Premaga Cheyandhukove

Enno Kaburulu Unnavi
Neekai Vechi
Anni Cheppakunte Aapadhu
Praanam Vechi

Ivvadaanike Manasu Undani
Telusukunna Ee Kshanam
Entha Kashtamo Dhaanni Ippudu
Daachipetti Unchadam

Vennela Vennela Vellakantu
Premaga Pilisthu Untu
Ninnela Ninnela Vadulukunta
Inthaga Tapisthu Unte

Nee Kalalu Merise
Naa Kanulu Murise
Haayedho Kurise
Naa Gunde Tadise

Vennela Vennela Vellakantu
Needani Mudesinaave
Nannila Nannila Allukuntu
Mellaga Bandhinchinaave

Vennela Song Lyrics in Telugu

వెన్నెలా వెన్నెలా వెళ్లిపోకే
ఊహల సునామి రేపి
నన్నిలా నన్నిలా గిల్లిపోకే
ఊపిరి కాసేపు ఆపి
నీ పేరు పిలిచా… నా దారి మరిచా
నే నన్ను విడిచా… నీ వైపు నడిచా

వెన్నెలా వెన్నెలా వెళ్లిపోకే
ఊహలా సునామి రేపి
నన్నిలా నన్నిలా గిల్లిపోకే
ఊపిరి కాసేపు ఆపి

చూడే నా గుండెల్లో ఉన్నది నీకై ఖాళీ
నువ్వే నిండిపోయి తీసుకు రావే హోలీ

అవును అన్నట్టో… కాదు అన్నట్టో
నవ్వుకర్ధం ఏమిటో
తేల్చవేమిటో, ముంచవేమిటో
చిత్రహింసలేమిటో ఓ ఓ

వెన్నెలా వెన్నెలా వెంట రావే
నా మొర వినపించుకోవే
నన్నిలా నన్నిలా చేరుకోవే
ప్రేమగ చేయందుకోవే

రారా రారా రా… రారా రారా రా రా||2||
ఓ ఓ ఓ ఓ ఓ

ఎన్నో కబురులు ఉన్నవి నీకై వేచి
అన్నీ చెప్పకుంటే ఆపదు ప్రాణం వేచి

ఇవ్వడానికే మనసు ఉందని
తెలుసుకున్న ఈ క్షణం
ఎంత కష్టమో… దాన్ని ఇప్పుడు
దాచిపెట్టి ఉంచడం

వెన్నెలా వెన్నెలా వెల్లకంటూ
ప్రేమగ పిలుస్తూ ఉంటే
నిన్నెలా నిన్నెలా వదులుకుంటా
ఇంతగ తపిస్తు ఉంటే
నీ కలలు మెరిసే.. నా కనులు మురిసే
హాయేదొ కురిసే… నా గుండె తడిసే

వెన్నెలా వెన్నెలా వెల్లకంటూ
నీడని ముడేసినావే
నన్నిలా నన్నిలా అల్లుకుంటూ
మెల్లగ బంధించినావే

రారా రారా రా… రారా రారా రా||2|

Listen this Song in Online!

Share this Song!

More Songs from Vennela Movie

  1. Vennela Song Lyrics