Movie Name | Folk song -6 (2025) |
---|---|
Director | |
Star Cast | YAMUNA THARAK - RAJESH JAGWAR |
Music | VENKAT AJMEERA |
Singer(s) | USHAKKA |
Lyricist | USHAKKA |
Music Label |
రెడ్డి నీ మీద మానసాయారా ఉంగరాల రెడ్డి
రెడ్డి నీ మీద మానసాయారా
అరె ముట్టబోతే ముడుసుకుంటావ్
పట్టబోతే పారిపోతావ్
ముట్టబోతే ముడుసుకుంటావ్ పట్టబోతే పారిపోతావ్
రెడ్డి అరె రెడ్డి
ఓ రెడ్డి నీ మీద మానసాయారా ఉంగరాల రెడ్డి
రెడ్డి నీ మీద మానసాయారా
రెడ్డి నీ మీద మానసాయారా ఉంగరాల రెడ్డి
రెడ్డి నీ మీద మానసాయారా
పొద్దు పొద్దుగాల లేసి బండి మీద నీవే వస్తే
పళ్ళ పుల్లా పెట్టుకుని నన్నే చూసి కన్నే కొడితే
నన్నే చూసి కన్నే కొడితే
అరె రెడ్డి అరె రెడ్డి
ఓ రెడ్డి నీ మీద పానమాయేరా నా ముద్దుల రెడ్డి
రెడ్డి నీ మీద పానమాయేరా
ఓ రెడ్డి నీ మీద పానమాయేరా నా ముద్దుల రెడ్డి
రెడ్డి నీ మీద పానమాయేరా
అందగత్తివాని నా ఎంటబడ్డరెందరైనా
మనసు మెచ్చి మాట నచ్చి ఎంట వచ్చా చూడవయ్యా
ఎంట వచ్చా చూడవయ్యా
రెడ్డి అరె రెడ్డి
ఓ రెడ్డి నన్ను చూడవేమయ్య ఉంగరాల రెడ్డి
రెడ్డి నన్ను కానవేమయ్యా
ఓ రెడ్డి నన్ను చూడవేమయ్య ఉంగరాల రెడ్డి
రెడ్డి నన్ను కానవేమయ్యా
పోసుల వయ్యారివయ్యా సందులో సంసారివయ్యా
మందిలా మారాజువయ్యా ఊరికే మనగాడివయ్యా
ఊరికే మనగాడివయ్యా
మనసు పడ్డ పిల్లనాని అలుసుగా నన్ను చూడకయ్యా
లగ్గం నన్ను చేసుకుంటే ముద్దుగా నిన్ను చూస్తానయ్యా
ముద్దుగా నిన్ను చూస్తానయ్యా
రెడ్డి అరె రెడ్డి
ఓ రెడ్డి నీ మీద మానసాయారా ఉంగరాల రెడ్డి
రెడ్డి నువ్వే పానమాయేరా
ఓ రెడ్డి నీ మీద మానసాయారా ఉంగరాల రెడ్డి
రెడ్డి నువ్వే పానమాయేరా