
| Movie Name | Aay () |
|---|---|
| Director | Anji K Maniputhra |
| Star Cast | Narne Nithiin, Nayan Sarika |
| Music | Ram Miriyala |
| Singer(s) | Ram Miriyala, Sameera Bharadwaj, Ramya Shree |
| Lyricist | Shree Mani |
| Music Label |
ఎవరే పిల్లా అరవిరిసిన మళ్ళా
నువ్వెవరే పిల్లా తొలకరి చిరుజల్లా
కుదురైనా కుర్రాడిని
కొడి కుదిపేసిందెవరే
తెలివైన చిన్నోడిని
ప్రేమల ముంచేసిందెవ్వరే
కన్నే కులుకొదిలేసే
కళ్ళల్లో కలువలు పూసే
నీ కలలతో నను కమ్మేసే
కనికారం… బావుందమ్మా
పెదవే పలుకొదిలేసే
నీ మౌనంలో మునకొదిలేసే
మెలమెల్లగా ప్రాణం తీసే
సుకుమారం… నీదేలేమ్మా
అరకొరగా చూసే నీ చూపే
సరిపడకా నీ దారుల వేచే
కలివిడిగా ఆడే నీ మాటే
విడిపడని ముడి ఏదో ఏసే
సుఫియానా, ఆ ఆ సుఫియానా
గుండెల్లోనా ఆ ఆ ఆ ఆ, ప్రేమ వానా.
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Sufiyana song is from the Aay movie.
Sufiyana song was sung by Ram Miriyala, Sameera Bharadwaj, Ramya Shree.
Sufiyana song lyrics were written by Shree Mani.
Sufiyana song music was composed by Ram Miriyala.