Solapuram Boyinanu Song Lyrics - Folk song = 7

Solapuram Boyinanu Song Lyrics - Folk song = 7
Solapuram Boyinanu Song Lyrics penned by Waseem, music composed by Mark Prashanth, and sung by Dilip Devgan - Manisri from Telugu cinema ‘Folk song = 7‘.
Solapuram Boyinanu Song Lyrics: Solapuram Boyinanu is a Telugu song from the film Folk song = 7 starring Eshwar Sai - Bramarambika, directed by . "Solapuram Boyinanu" song was composed by Mark Prashanth and sung by Dilip Devgan - Manisri, with lyrics written by Waseem.

Solapuram Boyinanu Song Details

Movie NameFolk song = 7 (2025)
Director
Star CastEshwar Sai - Bramarambika
MusicMark Prashanth
Singer(s)Dilip Devgan - Manisri
LyricistWaseem
Music Label

Solapuram Boyinanu Song Lyrics in Telugu

అరె సోలాపురం పోయినాను సోలాడడ్లు తెచ్చినాను
సోలాపురం పోయినాను సోలాడడ్లు తెచ్చినాను
దంచనన్న దంచే, ఆహా నేను దంచ పో
మా యమ్మగాని దంచే, ఉహు నేను దంచ పో

సోలాపురం బోయి బలే సోకులవడి వచ్చినావు
సోలాపురం బోయి బలే సోకులవడి వచ్చినావు
నేను దంచపోవోయ్, ఎందుకే నా సిత్రాంగి
ఒడ్లు దంచపోవోయ్, ఎందుకే నా అర్దాంగి

ఆ దంచకుంటే దంచకుంటివి నేనే దంచుకుంటా గాని
దంచకుంటే దంచకుంటివి నేనే దంచుకుంటా గాని
సెరుగనన్న సెరుగే, ఆహా నేను సెరగా పో
మా తల్లిగాని సెరుగే, ఉహు నేను సెరగా పో

 

నువ్వు దంచినోడ్లలోన ఎన్ని మెరిగాలున్నాయో
నువ్వు దంచినోడ్లలోన ఎన్ని మెరిగాలున్నాయో
నేను సెరుగపోవోయ్, అట్లాంటే ఎట్లనే
బియ్యం సెరుగపోవోయ్, మరి ఏమొండి తిందమే

సెరగకుంటే సెరగకుంటివి నేనే సెరకుంటా గాని
సెరగకుంటే సెరగకుంటివి నేనే సెరకుంటా గాని
వండనన్న వండే, ఆహా నేను వండ పో
మా యమ్మగాని వండే, ఉహు నేను వండ పో

పొయ్యి మీద వండితే నా కళ్ళకు పొగ వచ్చునయ్య
పొయ్యి మీద వండితే నా కళ్ళకు పొగ వచ్చునయ్య
నేను వండపోవోయ్, అయ్యో నా పెళ్ళామా
నువ్వే వండుకోవోయ్, అన్నం గూడోండవా

వండకుంటే వండకుంటి నేనే వండుకుంటా గాని
వండకుంటే వండకుంటి నేనే వండుకుంటా గాని
తిననన్నా తినవే, ఆహా నేను తినను పో
మా తల్లిగాని తినవే, ఉహు నేను తినను పో

 

పనులన్నీ చేసినా చేతులకు నొప్పులాయే
పనులన్నీ చేసినా చేతులకు నొప్పులాయే
నువ్వే తినబెట్టు, ఇక పట్టరాదె బంగారం
ముద్దుగా తినబెట్టు, సరేలే నా సింగారం

నీకేది కావాలన్నా చెప్పు తోడుగా నేనున్నా
నీకేది కావాలన్నా చెప్పు తోడుగా నేనున్నాను
సరే నానే భామ, నువ్వు బంగారమే ఓ బావ
నీ మీదనే నా ప్రేమ, నువ్వే నాకు ధీమా

ఏ జన్మల పుణ్యమో నాకు భర్తగా నువ్వు దొరికినావు
ఏ జన్మల పుణ్యమో నాకు భర్తగా నువ్వు దొరికినావు
రాముడంటి ప్రేమ, సీత కష్టాలను పెట్టబోతే
జీవితమే నీతో, కలకాలము కలిసుందామే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Folk song = 7 Movie

  1. Solapuram Boyinanu Song Lyrics