RADHIKA Song Lyrics - TILLU SQUARE

RADHIKA Song Lyrics - TILLU SQUARE
RADHIKA Song Lyrics penned by KASARLA SHYAM, music composed by RAM MIRIYALA, and sung by RAM MIRIYALA from Telugu cinema ‘TILLU SQUARE‘.
RADHIKA Song Lyrics: RADHIKA is a Telugu song from the film TILLU SQUARE starring SIDDHU, directed by MALLIK RAM. "RADHIKA" song was composed by RAM MIRIYALA and sung by RAM MIRIYALA, with lyrics written by KASARLA SHYAM.

RADHIKA Song Details

Movie NameTILLU SQUARE (2024)
DirectorMALLIK RAM
Star CastSIDDHU
MusicRAM MIRIYALA
Singer(s)RAM MIRIYALA
LyricistKASARLA SHYAM
Music LabelADITYA MUSIC

RADHIKA Song Lyrics in English

Movie NameTillu Square [9th Feb 2023]DirectorMallik RamProducerSuryadevara Naga VamsiStarringSiddu Jonnalagadda & Anupama ParameshwaranMusic ComposerRam MiriyalaLyricistKasarla ShyamSingerRam MiryalaMusic LabelAditya Music India

Radhika Radhika, Radhika Radhika

Mundhuka Enakaka, Kindhika Meedhika

Radhika Radhika, Radhika Radhika

Munchaka Telchaka Aatalendhe Ika

 

Aaa Kaatuka Kallathoti Kaate Vesaave

Nuvvu Sootiga Choosi

Dillu Tight Ye Chesaave, Bhala Bhala

Mantraalevo, Yesi Hack Chesaave

Delicate MindU Mottham Block Ye Chesaave

 

Chakkarlu Koduthunnaane KukkapillaLaaga

Nuvvese BiscuitLaku Marigaane Baagaa

ChocolateU Gunjukunna Santiporonlaagaa

Nannedipisthunnaave Gilla Gilla Kottukogaa

 

Nee Ringula Juttu Choosi Padipoyaane

Nee Bongulo Maatalini Padipoyaane

Rangula Kongu Thaaki Padipoyaane

Nee Gaali Sokithene Sachhipoyaane, Haa

 

Radhika Radhika, Radhika Radhika

Mundhuka Enakaka, Kindhika Meedhika

Radhika Radhika, Radhika Radhika

Munchaka Telchaka Aatalendhe Ika

 

Ha, Baby Antu Pilichi

Bathuku Dhobi Ghaatu Chesaave

Darling Antu Goki

Gundello Boring Dimpesinaave

 

Pathangilaa Paiki Lepi

Madhyalo Maaja Kosesinaave

Balikaa, Bakaraani Chesi

Poshamma Gudi Kaada Idisesinaave

 

Arere, Nee Ringula Juttu Choosi

Padipoyaane, Aaha

Nee Bongulo Maatalini Padipoyaane, Aey

Rangula Kongu Thaaki Padipoyaane, Aaha

Nee Gaali Sokithene Sachipoyaane

 

Radhika Radhika, Radhika Radhika

Mundhuka Enakaka, Kindhika Meedhika

Radhika Radhika, Radhika Radhika

Munchaka Telchaka Aatalendhe Ika ||2||

 

RADHIKA Song Lyrics in Telugu

Movie NameTillu Square [9th Feb 2023]DirectorMallik RamProducerSuryadevara Naga VamsiStarringSiddu Jonnalagadda & Anupama ParameshwaranMusic ComposerRam MiriyalaLyricistKasarla ShyamSingerRam MiryalaMusic LabelAditya Music India

చెప్పు రాధిక ఏం కావాలో నీకు, నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక,

ఈసారి నా కొంప ఎట్ల ముంచబోతున్నావు రాధిక, చెప్పు.

రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు. నా పేరు లిల్లి.

 

నీ పేరు లిల్లీ ఏమో గాని, నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు.

ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు.

మీరందరు కూడా ఒక రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల స్టూడెంట్స్ మీరు.

 

ఆ కాలేజీ ఈడుండదది, ఆడెన్నో గుట్టమీదుంటదది. ఆ గుట్ట మీద లైనుగా

రాధికలందరు నిల్చొని ఇట్ల బైనాక్యులర్ ఏస్కోని చూస్తుంటరు.

టిల్లులాంటి లప్పగాళ్ళు ఏడున్నరు, ఎవన్ని హౌలాగాళ్ళను చేద్దామని చెప్పి

 

చానా పెద్ద కాలేజీ అంటగా మీది. నేను పోయినసారి నేను

మీ సూపర్ సీనియర్ ఒకామెను కలిసిన, రాధిక..!

చానా బాగా రాగ్గింగ్ చేసింది నన్ను, చానా ఎంజాయ్ చేసిన నేను.

ఇప్పటికి మాట్లాడుకుంటుర్రు దాని గురించి.

టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజును,

ఒక రోమియో జూలియట్… ఒక టిల్లు రాధిక.

దాంట్లే ఇద్దరు చచ్చిపోతరు. ఈడ నేనొక్కన్నే సంక నాకుత.

చెప్పు రాధిక, ఏంగావాలె నీకు.!!

 

రాధిక రాధిక, రాధిక రాధిక

ముందుక ఎనకక కిందికా మీదికా

రాధిక రాధిక… రాధిక రాధిక

ముంచక తేల్చక… ఆటలేందే ఇక

 

కాటుక కళ్లతోటి కాటే వేసావే

నువ్వు సూటిగా చూసి

దిల్లు టైటే చేసావే, భళా భళా

మంత్రాలేవో ఏసీ హ్యాకే చేసావే

డెలికేటు మైండు మొత్తం బ్లాకే చేసావే

 

చక్కర్లు కొడుతున్నానే కుక్కపిల్ల లాగా

నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా

చాక్లెటు గుంజుకున్న సంటిపోరన్లాగా

నన్నేడిపిస్తున్నావే గిల్ల గిల్ల కొట్టుకోగా

 

నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే

నీ బొంగులో మాటలిని పడిపోయానే

రంగుల కొంగు తాకి పడిపోయానే

నీ గాలి సోకితేనే సచ్చిపోయానే, హా

 

రాధిక రాధిక… రాధిక రాధిక

ముందుకా ఎనకకా, కిందికా మీదికా

రాధిక రాధిక రాధిక రాధిక

ముంచక తేల్చక… ఆటలెందే ఇక

 

హ, బేబీ అంటూ పిలిచి

బతుకు దోబీ ఘాటు చేసావే

డార్లింగ్ అంటూ గోకి

గుండెల్లో బోరింగు దింపేసినావే

 

పతంగిలా పైకి లేపి

మధ్యలో మాంజ కొసేసినావే

బలికా, బకరాని చేసి

పోషమ్మ గుడి కాడ ఇడిసేసినావే

 

అరెరె, నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే, ఆహ

నీ బొంగులో మాటలిని పడిపోయానే, ఏయ్

రంగుల కొంగు తాకి పడిపోయానే, ఆహ

నీ గాలి సోకితేనే సచ్చిపోయానే

 

రాధిక రాధిక రాధిక రాధిక

ముందుకా ఎనకకా కిందికా మీదికా

రాధిక రాధిక, రాధిక రాధిక

ముంచక తేల్చక… ఆటలెందే ఇక || 2 ||

Listen this Song in Online!

Share this Song!

More Songs from TILLU SQUARE Movie

  1. TICKET EH KONAKONDA Song Lyrics
  2. RADHIKA Song Lyrics
  3. OH MY LILY Song Lyrics