Peelings Song Lyrics - Pushpa 2 (The Rule)

Peelings Song Lyrics - Pushpa 2 (The Rule)
Peelings Song Lyrics penned by Chandra Bose, music composed by Devi Sri Prasad, and sung by Shankarr Babu Kandukoori, Laxmi Dasa from Telugu cinema ‘Pushpa 2 (The Rule)‘.
Peelings Song Lyrics: Peelings is a Telugu song from the film Pushpa 2 (The Rule) starring Allu Arjun, directed by Sukumar. "Peelings" song was composed by Devi Sri Prasad and sung by Shankarr Babu Kandukoori, Laxmi Dasa, with lyrics written by Chandra Bose.

Peelings Song Details

Movie NamePushpa 2 (The Rule) (2024)
DirectorSukumar
Star CastAllu Arjun
MusicDevi Sri Prasad
Singer(s)Shankarr Babu Kandukoori, Laxmi Dasa
LyricistChandra Bose
Music LabelT-Series Telugu

Peelings Song Lyrics

Mallika Bannante Ambukala
Kanmuna Thumukalo
Ambili Poonila Naamukalo
Punchiri Thumubikalo

Mulla Malar Mani Chundukalo
Nin Mani Chundukalo
Then Therenjethunna Vandukalo
Poonkinaa Thundukalo

Aruntikosari Yedintikosari
Pavu Takkuva Padintikosari

Padukunte Osari Melukunte Osari
Yemi Tosaka Koosunte Osari

Yelu Nokkuthunte Osari Osari
Kalu Tokuthunte Osari Osari
Nuvvu Pakkana Unte Pratokasari

Vachundayi Peelings-U
Vachundayi Peelings Oo
Vachi Vachi Champestundayi
Peelings Peelings Oo..

Vachundayi Peelings-U
Vachundayi Peelings-U
Vachi Vachi Champestundayi
Peelings Peelings Uu

Chee Anthe Osari Po Anthe Osari
Chatu Matuga Sai Anthe Osari

Pooledthe Osari Nagaledthe Osari
Saada Seedha Cheera Kattethe Osari

Ollu Irskunte Osari Osari
Illu Chimuthunte Osari Osari
Neelu Todu Thunte Nijanga Osari

Vachundayi Peelings-U
Vachundayi Peelings-U
Vachi Vachi Champestundayi
Peelings Peelings Uu

Vachundayi Peelings-U
Vachundayi Peelings-U
Vachi Vachi Champestundayi
Peelings Peelings Uu

Mallika Bannante Ambukala
Kanmuna Thumukalo
Ambili Poonila Naamukalo
Punchiri Thumubikalo

Mulla Malar Mani Chundukalo
Nin Mani Chundukalo
Then Therenjethunna Vandukalo
Poonkinaa Thundukalo

Roti Pachadi Nuvvu
Noorutunnappudu Aa
Paitatoti Semata Nuvvu
Tudusutunnappudu

Dandana Nee Sokka
Aarestunnappudu
Nee Vanti Vasana
Tega Gurtocchindappudu

Rendu Sethula Nee Juttu Mudisinappudu
Dindu Kattachoni Padukunnappudu
Alasipoyi Nuvvu Aavalinchinappudu

Vachundayi Peelings-U
Vachundayi Peelings-U
Vachi Vachi Champestundayi
Peelings Peelings Uu

Vachundayi Peelings-U
Vachundayi Peelings-U
Vachi Vachi Champestundayi
Peelings Peelings Uu

Mallika Bannante Ambukala
Kanmun Tumukalo
Ambili Poonila Namukalo
Punchiri Thumbikalo

Mulla Malar Mani Chundukalo
Nin Mani Chundukalo
Then Terenjetunna Vandukalo
Poonkina Thundukalo

Nuvvalu To Naa Talu Nu Thudisinappudu
Naduma Naduma Nuvvu Naa
Nadumu Turiminappudu

Annam Kalipi Notlo
Mudda Pettinappudu
Engili Moothito Nuvvu
Muddu Pettinappudu

Seera Senguni Nuvvu Savarinchindappudu
Saayam Settho Seyyesindappudu
Sonta Mogudu Senta Siggu Padinappudu

Vachundayi Peelings-U
Vachundayi Feelings-U
Vachi Vachi Champestundayi
Peelings Feeling Uu

Vachundayi Peelings-U
Vachundayi Feelings-U
Vachi Vachi Champestundayi
Peelings Peelings-U

Mallika Bannante Ambukala
Kanmuna Thumukalo
Ambili Poonila Naamukalo
Punchiri Thumubikalo

Mulla Malar Mani Chundukalo
Nin Mani Chundukalo
Then Therenjethunna Vandukalo
Poonkinaa Thundukalo

Peelings Telugu Song Lyrics

మల్లిక రన్నంటే అంబుకలా
కన్మున తుంబుకలో
అంబిలి పూనిలా నంబుకలో
పుంజిరి తుంబికలో

ముళ్ల మలర్మని చెండుకలో
నిన్ మలి చుండుకలో
తెన్ తెడి ఎత్తున్న వండుకలో
పుంకిల తుండుకలో

హుఁ, ఆరింటికోసారి, ఏడింటికోసారి
పావు తక్కువ పదింటికోసారీ….
పడుకుంటె ఓసారి… మేల్కుంటె ఓసారి
ఏమి తోసక కూసుంటె ఓసారీ…

యేలు నొక్కుతుంటే ఓసారి ఓసారి
కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి
నువ్వు పక్కనుంటే ప్రతొక్కసారీ…….

వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్సు

వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్సు

ఏయ్, ఛీ అంటే ఓసారి
పో అంటే ఓసారి
చాటుమాటుగా సై అంటే ఓసారీ
పూలెడ్తే ఓసారి… నగలెడ్తే ఓసారి
సాదా సీదా చీర కట్టెత్తే, ఓసారీ…

ఒళ్ళు ఇర్సుకుంటే ఓసారి ఓసారి
ఇల్లు చిమ్ముతుంటే ఓసారి ఓసారి
నీళ్లు తోడుతుంటే నిజంగ ఓసారీ….

వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్సు

వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్సూ….

మల్లిక రన్నంటే అంబుకలా
కన్మున తుంబుకలో
అంబిలి పూనిలా నంబుకలో
పుంజిరి తుంబికలో

ముళ్ల మలర్మని చెండుకలో
నిన్ మలి చుండుకలో
తెన్ తెడి ఎత్తున్న వండుకలో
పుంకిల తుండుకలో

రోటి పచ్చడి నువ్వు
నూరుతున్నప్పుడు… హా
పైటతోటి సెమట నువ్వు
తుడుసుకున్నప్పుడు…

దండాన నీ సొక్క
ఆరేస్తున్నప్పుడు
నీ ఒంటి వాసన
తెగ గుర్తొచ్చినప్పుడు….

రెండు సేతులెత్తి
జుట్టు ముడిసినప్పుడు
దిండు కత్తుకొని
పడుకున్నప్పుడు
అలసిపోయి నువ్వు
ఆవలించినప్పుడూ….

వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్సు

వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్సు, ఊ ఊ

మల్లిక రన్నంటే అంబుకలా
అంబిలి పూనిలా నంబుకలో

ముళ్ల మలర్మని చెండుకలో
తెన్ తెడి ఎత్తున్న వండుకలో

నువ్ తువ్వాలుతో నా
తలను తుడిసినప్పుడు
హు, నడుమ నడుమ నువ్వు
నా నడుము తడిమినప్పుడు

నువ్వు అన్నం కలిపి నోట్లో
ముద్ద పెట్టినప్పుడు, హు
ఎంగిలి మూతితో నువ్వు
ముద్దు పెట్టినప్పుడు…

సీర సెంగులను
సవరించినప్పుడు
సాయం సేత్తు
సెయ్యేసినప్పుడు
సొంత మొగుడి సెంత
సిగ్గు పడినప్పుడూ, ఊ ఊ ఊ

వచ్హుండాయ్ పీలింగ్సు…
వచ్హుండాయ్… పీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్సు….

వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్హుండాయ్… పీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్ పీలింగ్సు….

మల్లిక రన్నంటే అంబుకలా
కన్మున తుంబుకలో
అంబిలి పూనిలా నంబుకలో
పుంజిరి తుంబికలో

ముళ్ల మలర్మని చెండుకలో
నిన్ మలి చుండుకలో
తెన్ తెడి ఎత్తున్న వండుకలో
పుంకిల తుండుకలో

Listen this Song in Online!

Share this Song!

More Songs from Pushpa 2 (The Rule) Movie

  1. Peelings Song Lyrics
  2. SOOSEKI Song Lyrics
  3. Kissik Song Lyrics