Pablo Neruda Song Lyrics penned by Vanamali, music composed by Achu Rajamani , and sung by Benny Dayal from Telugu cinema ‘JACK‘.
Pablo Neruda Song Lyrics: Pablo Neruda is a Telugu song from the film JACK starring Siddhu Jonnalagadda, Vaishnavi Chaitanya, directed by Bommarillu Bhaskar. "Pablo Neruda " song was composed by Achu Rajamani and sung by Benny Dayal , with lyrics written by Vanamali.
Pablo Neruda Song Details
Movie Name
JACK (2025)
Director
Bommarillu Bhaskar
Star Cast
Siddhu Jonnalagadda, Vaishnavi Chaitanya
Music
Achu Rajamani
Singer(s)
Benny Dayal
Lyricist
Vanamali
Music Label
Junglee Music Telugu
Pablo Neruda Song Lyrics in English
Ye Uppenalu Choodakkarlaa Thana Utsaaham Choosthe Chaaladhaa Ye Adbhuthamu Choodakkarlaa Thana Poraatam Choosthe Chaaladhaa
Ye Padhakam Bedisi Kottinaa Thanu Vese Lekka Thappinaa Mallee Sarikottha Vyoohamai Adugesthaadugaa… Ye Thappulu Enni Chesinaa Thana Vaalle Vekkirinchinaa Ye Whitener Cherapaleni O Pe Re Gaa…
Pablo Neruda, Pablo Neruda, Pablo Neruda… Ye Uliki Longani Raayithadaa Pablo Neruda, Pablo Neruda, Pablo Neruda… Ye Oohaki Andhani Nijamithadaa
Jebulu Kotte Vaallaki Jai Kodathaadoi Aa Teliviki Baikulu Doche Batch’ki Shishyudu Ee Chalaaki Bookish Knowledge Baruvuni Thana Rubbish Panule Guruvani Thappula Nunche Kotthavi Kanipettesthuntaadu…
Pablo Neruda, Pablo Neruda, Pablo Neruda… Ye Uliki Longani Raayithadaa Pablo Neruda, Pablo Neruda, Pablo Neruda… Ye Oohaki Andhani Nijamithadaa
Pablo Neruda Song Lyrics in Telugu
ఏ ఉప్పెనలు… చూడక్కర్లా తన ఉత్సాహం చూస్తే చాలదా ఏ అద్భుతము… చూడకర్లా తన పోరాటం చూస్తే చాలదా
ఏ పధకం బెడిసి కొట్టినా తను వేసే లెక్క తప్పినా మళ్ళీ సరికొత్త వ్యూహమై అడుగేస్తాడుగా..!! ఏ తప్పులు ఎన్ని చేసినా తన వాళ్ళే వెక్కిరించినా ఏ వైట్నర్ చెరపలేని ఓ పే రే గా..!
పాబ్లో నెరుడా, పాబ్లో నెరుడా, పాబ్లో నెరుడా… ఏ ఉలికి లొంగని రాయితడా..!! పాబ్లో నెరుడా, పాబ్లో నెరుడా, పాబ్లో నెరుడా… ఏ ఊహకి అందని నిజమితడా..!!
తను అడుగులు వేసే ప్రతి గతుకుల దారి తన దూకుడు చూసి పక్కకు జరిగి చోటివ్వదా పెను అలజడి రేపే నది అలలను వంచి ఎదిరీదుతు వెళ్ళీ తన లక్ష్యాన్నే ఛేదించెయ్ డా
జేబులు కొట్టే వాళ్ళకి జై కొడతాడోయ్ ఆ తెలివికి బైకులు దోచే బ్యాచుకి శిష్యుడు ఈ చలాకి… బూకిష్ నాలెడ్జ్ బరువుని తన రబ్బిష్ పనులే గురువని తప్పుల నుంచే కొత్తవి కనిపెట్టేస్తుంటాడు…
పాబ్లో నెరుడా, పాబ్లో నెరుడా, పాబ్లో నెరుడా… ఏ ఉలికి లొంగని రాయితడా..!! పాబ్లో నెరుడా, పాబ్లో నెరుడా, పాబ్లో నెరుడా… ఏ ఊహకి అందని నిజమితడా..!!