
| Movie Name | Lal Madhar, Mounika, Sv Mallikteja |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Sv Mallikteja |
| Singer(s) | Sv Mallikteja, Mamidi Mounika |
| Lyricist | Lal Madhar (Bikari) |
| Music Label | MV MUSIC & MOVIES |
ఓరోరి… ఓరి ఓరి… ఓరి ఓరి ఓరి నా ఫ్రెండు…
చెప్పినట్టు దూరంగుండు…
ఓరి ఓరి ఓరి నా ఫ్రెండు… చెప్పినట్టు దూరంగుండు…
చేతులంట కడుగుతూ ఉండూ… ఇంట్లనే తినుకుంట పండు…
ఇనకుంటే నీ లైఫ్ ఎండూ…
ఏ… ఓరి ఓరి ఓరి నా ఫ్రెండు…
చెప్పినట్టు దూరంగుండు… వినవా …!
ఏ… అలుపు లేక ఇసుగు రాక… పోలీసోళ్ళు డాక్టర్లు నీకోసమే ఉరుకుతుండ్రు
అరె… తిండి లేక నిద్ర లేక… పెళ్ళాం పిల్లాలనొదిలి కరోనాతో పోరాడుతుండ్రు…
అరె… నీవేమో ఒళ్ళు బలిసి… బాధ్యతన్నదే మరిచి…
బరువై వాళ్లకు నువ్వు హీనమైన బతుకునీడ్చుతుండు…
దేశానికే భారమైతుండు… డు డు డు…
ఏ… ఓరి ఓరి ఓరి నా ఫ్రెండు…
చెప్పినట్టు దూరంగుండు… ఉండెహె…
మన మోడీ గారు, కెసిఆర్ గారు… దండమెట్టి బుజ్జగించి నీకోసమెన్నో చెప్పుతుండ్రు…
నీ మనసు మీద చెయ్యేసి… మనిషివన్న ఎరిగి ఇప్పుడన్న దేశం కోసం బతుకుతుండు…
ఒరేయ్.. ఒరేయ్.. ఒరేయ్.. అయినా నువ్వు వినకుండా…
బలాదూర్ గా బయట తిరిగి… నమ్మినోళ్ల నువ్వు ముంచి…
సచ్చిపోయి పాడే మీద పండు…
చెప్పినగా ఇనకపోతే నీ లైఫ్ ఎండు…
ఓరి ఓరి ఓరి నా ఫ్రెండు… చెప్పినట్టు దూరంగుండు…
చేతులంట కడుగుతూ ఉండూ… ఇంట్లనే తినుకుంట పండు…
ఇనకుంటే నీ లైఫ్ ఎండూ…
ఓరి… ఓరి… ఓరి… ఫ్రెండు
చెప్పినట్టు దూరంగుండు… ఉంటావ్ గా…
నువ్వు సూపర్ ఎహె…
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Ori Naa Friendu Corona song is from the Lal Madhar, Mounika, Sv Mallikteja movie.
Ori Naa Friendu Corona song was sung by Sv Mallikteja, Mamidi Mounika.
Ori Naa Friendu Corona song lyrics were written by Lal Madhar (Bikari).
Ori Naa Friendu Corona song music was composed by Sv Mallikteja.