Oka Paru Mugguru Song Lyrics - Naanna Nenu Naa Boyfriends

Oka Paru Mugguru Song Lyrics - Naanna Nenu Naa Boyfriends
Oka Paru Mugguru Song Lyrics penned by Varikuppala Yadagiri, music composed by Sekhar Chandra, and sung by Malathi, Shekar from Telugu cinema ‘Naanna Nenu Naa Boyfriends‘.
Oka Paru Mugguru Song Lyrics: Oka Paru Mugguru is a Telugu song from the film Naanna Nenu Naa Boyfriends starring Hebah Patel, Ashwin, and Tejaswi Madivada, directed by Bhaskar Bandi. "Oka Paru Mugguru" song was composed by Sekhar Chandra and sung by Malathi, Shekar, with lyrics written by Varikuppala Yadagiri.

Oka Paru Mugguru Song Details

Movie NameNaanna Nenu Naa Boyfriends (2026)
DirectorBhaskar Bandi
Star CastHebah Patel, Ashwin, and Tejaswi Madivada
MusicSekhar Chandra
Singer(s)Malathi, Shekar
LyricistVarikuppala Yadagiri
Music LabelAditya Music

Oka Paru Mugguru Song Lyrics in Telugu

ఒక సాద సీద పోరి వుంది
ఆ పోరికి ఒక దిల్ వుంది
అరె ఒకరికి ఒక దిల్ కాకుంటే రెండు మూడు వుంటాయా
ఎం మాట్లాడతున్నవ్, ఎం పాడుతున్నవ్,
నోటికొచ్చింది పాడుదేనా
హేయ్ సప్పుడూ సయ్యకుండా సెప్పెది వినవోయ్
హా దాని బర్తు డేటూ మూడు
దాని బర్తు మంతు మూడు
దాని రూలు నంబరు, రూము నంబరు,
బెంచీ నంబరు, బెర్తు నంబరు, లక్కీ నంబరు మూడు
హా దాని వేకప్ టైము మూడు
దాని లంచ్ టైము మూడు
దాని సెల్లు నంబరు, ఇల్లు నంబరు,
నాము లోని అక్షరాలు టోటల్లేస్తే మూడు
ఒక్క సీస తొక్కవోతే, ఒక్క చిన్నకొక్క బీరు,
ఒక్క సీతకొక్క రాముడు
అరే హిస్టరీలో ఎదలేని లవ్వు స్టోరీ నడుపుతాడి
కళ్ళ ముందు చూడు చూడు
ఒక పారు ముగ్గురు దేవదాసులు
ఒక లైలా ముగ్గురు మజ్నులు
ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు
ఒక అనర్ ముగ్గురు సలీమ్లు
అరే ఫేస్‌బుక్‌లోన గుడ్ మార్నింగుకు ఒక్కడు
వాట్సాప్‌లోన గుడ్ నైట్ అంటూ ఒక్కడు
నీ స్టైలు సూపర్ అంటూ సొల్లు కొట్టనేకి ఒక్కడు
డ్రీమ్ గర్ల్ నీవే అంటూ పొగడనేకి ఒక్కడు
సినిమాకు ఒక్కడు, షాపింగ్ కి ఒక్కడు, లాంగ్ డ్రైవ్ కి ఒక్కడు
దాని ప్యారు గీరు సూత్తే నాకు బీరులెన్ని తాగుతున్నా
తాగినట్టు లేదు చూడు
ఒక పారు ముగ్గురు దేవదాసులు
ఒక లైలా ముగ్గురు మజ్నులు
ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు
ఒక అనర్ ముగ్గురు సలీమ్లు
అరే ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకపోనేకి ఒక్కడు
ఆహ్ బ్యూటీ పార్లర్కి తిప్పనేకి ఒక్కడు
కాఫీ డే టైం పాస్ చెయ్యనేకి ఒక్కడు
కాలేజి డ్రాపింగ్, పికప్పు ఒక్కడు
రీఛార్జ్‌కు ఒక్కడు, రికార్డుకు ఒక్కడు
రీఫ్రెష్కి ఇంకొక్కడు
దీని లవ్వు గాము సూత్తే నాకు దీమాగు తిరిగిపోయి
మెంటలెక్కుతోంది చూడు
ఒక పారు ముగ్గురు దేవదాసులు
ఒక లైలా ముగ్గురు మజ్నులు
ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు
ఒక అనర్ ముగ్గురు సలీమ్లు
ఒక పారు ముగ్గురు దేవదాసులు
ఒక లైలా ముగ్గురు మజ్నులు
ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు
ఒక అనర్ ముగ్గురు సలీమ్లు

Listen this Song in Online!

Share this Song!

More Songs from Naanna Nenu Naa Boyfriends Movie

  1. Oka Paru Mugguru Song Lyrics
  2. Waiting Am Waiting Song Lyrics
  3. Boyfriend kavali Song Lyrics