Nindu Punnami Vela Song Lyrics
Lyrics - Singer : Suman Badanakal
Direction - DOP - Editing : Suresh Suriya
Music : Kalyan Keys
Female Singer : Srinidhi
Nindu Punnami Vela telugu Folk song lyrics
Nindu Punnami Vela
Muddhunga Navveti
Andala Jaabillive O Pilla
Sogasaina Sirimalleve
Konte Choopulavaada
Kori Nannadaganga
Korika Neekelaraa O Pilagaa
Saalinchu Nee Maataraa
Naa Oohala Raani
Nuvve Naa Thodani
Peru Raasukunnane
Kalisunde Rojulla
Noorella Bandhamani
Roopu Geesukunnane
Nindu Punnami Vela
Muddhunga Navveti
Andala Jaabillive O Pilla
Sogasaina Sirimalleve
Konte Choopulavaada
Kori Nannadaganga
Korika Neekelaraa O Pilagaa
Saalinchu Nee Mataraa
Sinukamma Merupamma
Sindhesi Aadanga
Nemalamma Nruthyanive O Pilla
Paata Koyilammave
Maatale Matthulu Soopule Soodhulu
Gundello Guchhakuraa, O Pilagaa
Nannedho Seyakuraa..!
Pachhipaala Teeru Neeletha Navvulu
Entho Muddhugunnave
Ningilo Taaralu Thala Dinche Andamu
Ninnatta Ne Iduvane
Nindu Punnami Vela
Muddhunga Navveti
Andala Jaabillive O Pilla
Sogasaina Sirimalleve
Konte Choopulavaada
Kori Nannadaganga
Korika Neekelaraa O Pilagaa
Saalinchu Nee Maataraa
Thoorpu Kondala Naduma
Ninduga Virisina Andala Singidive
O Pilla, Sooda Sakkani Gummave
Kanusaiga Chesthaavu Naa Enta Vasthaavu
Maavollu Choosthaaruraa O Pilagaa
Nannisisi Elliporaa
Aa Rambha Ooravashi Ee Nelana Jaari
Neelaa Maarenemo
Ye Janmala Jesina Punyamo
Ninnu Marisi Undalenule
Nindu Punnami Vela
Muddhunga Navveti
Andala Jaabillive O Pilla
Sogasaina Sirimalleve
Konte Choopulavaada
Kori Nannadaganga
Korika Neekelaraa O Pilagaa
Saalinchu Nee Maataraa
Aashalenno Lona Chiguristha Unnavi
Nannu Aduguthunnave O Pilla
Ninnu Koruthunnave
Maayedho Chesinav… Naa Manasu Dosinav
Naalokamainaavuraa O Pilagaa
Neemeeda Manasaayeraa
Naa Sikkani Prema Sekkina Devatagaa
Ninnu Kolusukuntane
Adugulla Adugesi Neelona Sagamayyi
Ninnu Joosukuntane
Ededu Janmala Vidiponi Bandhamai
Neethodu Nenuntane O Pilla
Kalakaalam Kalisundhame
Ededu Janmala Vidiponi Bandhamai
Neethodu Nenuntaraa O Pilagaa
Kalakaalam Kalisuntaraa
నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే
ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే ....
కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా
ఓ పిలగా సాలించునీమాట రా....
నా ఊహలరాణి నువ్వే నా తోడని పేరు రాసుకున్నానే
కలిసుండే రోజుల్లో నూరేళ్ళ భందం అని రూపు గీసుకున్నానే..
నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే
ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే .....
కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా
ఓ పిలగా సాలించునీమాట రా....
చినుకమ్మ మెరుపమ్మ సిండేసి ఆడంగ నేమలమ్మ నృత్యానివే
ఓ పిల్లా పాట కోయిలమ్మా వే....
మాటలే మత్తులు సూపులే సూదులు గుండెల్లో గుచ్చకు రా..
ఓ పిలగా నన్నేదో సేయకురా..,... ఆ...
పచ్చిపాల తీరు నీ లేత నవ్వులు ఎంతో ముద్దుగున్నావే
నింగిలో తారలు తలదించే అందము నిన్నేట్లనేవిడువనే..
నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే
ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే .....
కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా
ఓ పిలగా సాలించునీమాట రా....
తూర్పు కొండల నడుమ నిండుగా విరిసిన అందాల సింగీడివే
ఓ పిల్లా సూడ సక్కని గుమ్మవే
కనుసైగ చేస్తావు నా యంట వస్తావు మావోళ్లు చూస్తారు
ఓ పిలగా నన్ను ఇడిసి ఎల్లిపోరా...
ఆ రంభ ఊర్వశి ఈ నేలన జారి నీలా మారెనేమొనే
ఏ జన్మల చేసిన పుణ్యమోనువ్వు మరిసి వుండలేనులే
నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే
ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే ...
కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా
ఓ పిలగా సాలించునీమాటరా....
ఆశలు ఎన్నో లోన చిగురిస్తున్నావి నన్ను అడుగు తున్నావే
ఓ పిల్లా నిన్ను కోరుతున్నావే
మాయేదోచేసినావ్ నా మనసుదోసినావ్ నా లోకం అయినావురా
ఓ పిలగా నీ మీద మనసాయారా...
నా సిక్కని ప్రేమలో సెక్కిన దేవతగా నిన్ను కొలుసుకొంటానే
అడుగుల్లో అడుగేసి నీలోన సగమై నిన్ను చూసుకొంటానే
ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటానే
ఓ పిల్లా కలకాలం కలిసుందామే
ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటారా
ఓ పిలగా కలకాలం కలిసుంటారా.....
నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే
ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే ....
కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా
ఓ పిలగా సాలించునీమాట రా....