Naa Pedaviki Navullu Song Lyrics - Snehamante Idera

Naa Pedaviki Navullu Song Lyrics - Snehamante Idera
Naa Pedaviki Navullu Song Lyrics penned by Chirravuri Vijaykumar, music composed by Shivashankar, and sung by Rajesh, Sujatha from Telugu cinema ‘Snehamante Idera‘.
Naa Pedaviki Navullu Song Lyrics: Naa Pedaviki Navullu is a Telugu song from the film Snehamante Idera starring Nagarjuna, Bhoomika |, directed by Balasekharan. "Naa Pedaviki Navullu" song was composed by Shivashankar and sung by Rajesh, Sujatha, with lyrics written by Chirravuri Vijaykumar.

Naa Pedaviki Navullu Song Details

Movie NameSnehamante Idera (2026)
DirectorBalasekharan
Star CastNagarjuna, Bhoomika |
MusicShivashankar
Singer(s)Rajesh, Sujatha
LyricistChirravuri Vijaykumar
Music LabelAditya Music

Naa Pedaviki Navullu Song Lyrics in Telugu

నా పెదవికి నవ్వులు నేర్పావూ ప్రియా నీకు జోహారూ
నా కనులకు కళలే చూపావే చెలి చంతకే చేరూ
యదే వుండిపో నా మదిలో ఉండిపో సుదవై సఖివై
మన కల ఇక కథలుగ సాగాలీ
మన కథ ఇక చరితగ వెలగాలీ

నా పెదవికి నవ్వులు నేర్పావూ ప్రియా నీకు జోహారూ

ఏ దేవినో బంధమై అల్లుకుందీ
ఈ దేవినే అందుకో కానుకందీ
నువ్వు పక్కనుంటె ఎండె చల్లగున్నదీ
నువ్వు ముట్టుకుంటె ముల్లె మల్లెలైనవీ
నువు నా ప్రాణమై నీ ప్రేమతో నడిపించవా

నా పెదవికి నవ్వులు నేర్పావూ ప్రియా నీకు జోహారూ

నా నుదిటిపై కుంకుమై నిలిచిపోవా
నా ఇంటికే దీపమై నడిచిరావా
వేల ఊహలందు నిన్నే దాచుకుంటినీ
కోటి ఆశలందు నిన్నే చూసుకుంటినీ
నువు నా చూపువై నా ఊపిరై ప్రేమించవా

నా పెదవికి నవ్వులు నేర్పావూ ప్రియా నీకు జోహారూ
నా కనులకు కళలే చూపావే చెలి చంతకే చేరూ
యదే వుండిపో నా మదిలో ఉండిపో సుదవై సఖివై
మన కల ఇక కథలుగ సాగాలీ
మన కథ ఇక చరితగ వెలగాలీ

 

Listen this Song in Online!

Share this Song!

More Songs from Snehamante Idera Movie

  1. Kanne Pillale Song Lyrics
  2. Cheliya Nee Premalone Song Lyrics
  3. Naa Pedaviki Navullu Song Lyrics
  4. Nesthama Nesthama Song Lyrics
  5. Snehamante Idera Song Lyrics