Mr. Perfect Song Lyrics
Movie - Aarya-2
Singer - Baba Sehgal, Rita & Devi Sri Prasad
Music - Devi Sri Prasad
Lyrics - Devi Sri Prasad & Kedar
Director - Sukumar
Starring - Allu Arjun, Kajal Agarwal
Producer - Aditya Babu
Studio - Aditya Arts(2009)
Mr. Perfect Song Lyrics from Aarya-2 - Allu Arjun
హే టిప్పుటాపు దొర కదిలిండో
ఎవరికి వీడు దొరకడు లెండో
ముదురండో గడుసండో తొడిగిన ముసుగండో
ఉప్పుకప్పు రంబు నొక్క లుక్కునుండో
వీడి లుక్కు చూసి మోసపోకండో
ఎదవండో బడవండో వలలో పడకండో
కమాన్ కమాన్ మోస్ట్ కన్నింగు
కమాన్ కమాన్ మస్తు టైమింగు
కమాన్ కమాన్ రైటులొలరంగు ఏ యాయి యయ్యో
కమాన్ కమాన్ కోతలల కింగు
కమాన్ కమాన్ మార్చె తన రంగు
కమాన్ కమాన్ పక్కా ప్లానింగు ఏ యాయి యయ్యో
Mr.Perfect perfect.. Hez Mr.Perfect
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్
Mr.Perfect perfect.. Hez Mr.Perfect
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్
వీడో పెద్ద వెదవ ఈ మ్యాటర్ నాకు మాత్రం
వీడి గురించి చెప్పి చెప్పి నాలికంతా కందిపోయింది
కానీ ఎవడూ నమ్మడు పైగా ఈ రోజుల్లో
ఇలాంటోళ్ళకు డిమాండ్ కొంచెం ఎక్కువ
అయినా ఇంకోసారి ట్రై చేస్తా
తప్పకుండా వీడి తాటతీస్తా
సారీ నేను గుడ్ బాయ్ లా ఉండాలనుకొంటున్నాను
అందుకే అందరిముందు కాల్చను
హిప్పులూపుతున్న క్యాటు వాకులండో
క్రోకడైల్ వీడు కాలు జారకండో
బ్రూటండో బ్రైటండో లైఫే చూస్తుండో
మేడి పండులాంటి మ్యాన్ వీడండో
మ్యాన్ హోల్ లాంటి మైండు వీడిదండో
చీటండో చీపండో గజిబిజి పజిలండో
కమాన్ కమాన్ హీస్ గాట్ ఎ బాగ్ ఆఫ్ ట్రిక్స్
కమాన్ కమాన్ బివేర్ యు ట్వెంటీ చిక్స్
కమాన్ కమాన్ హార్టు హైజాకరు నమ్మొద్దే..
కమాన్ కమాన్ హీస్ ద జ్యాదుగర్
కమాన్ కమాన్ హి గీవ్స్ యు ఫీవర్
కమాన్ కమాన్ హీస్ ద కూల్ క్రాకర్ తాకొద్దే..హే..
Mr.Perfect perfect.. Hez Mr.Perfect
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్
Mr.Perfect perfect.. Hez Mr.Perfect
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్
Mr.Perfect Mr.Perfect Mr.Perfect Mr.Perfect
కమాన్ కమాన్ ఓరి గోవిందో
కమాన్ కమాన్ వీడు గురివిందో
కమాన్ కమాన్ సందు దొరికిందో దోచేస్తాడయ్యో
కమాన్ కమాన్ హరియవో శంభో
కమాన్ కమాన్ రేగింది పంబో
కమాన్ కమాన్ వీన్ని ఆపాలి మేనకో రంభో
Mr.Perfect perfect.. Hez Mr.Perfect
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్
Mr.Perfect perfect.. Hez Mr.Perfect
Mr.Perfect Mr.Perfect