
| Movie Name | MAD (2020) |
|---|---|
| Director | Laxman Meneni |
| Star Cast | Rajath Raghav, Spandana Palli, Madhav Chilukuri, Swetha Varma |
| Music | Mohith Rahmaniac |
| Singer(s) | Shakthi Sree Gopalan |
| Lyricist | Lakshmi Priyanka |
| Music Label |
మౌనమా… మౌనమా… ఆ ఆ
మౌనమైన గానమా…
తెలియని వ్యధ మొదలాయనే… గడిచిన క్షణమే రాదులే
పరిచయమే విడలేనిదే… ఒంటరినే అయ్యానులే
పరుగాపని మేఘాలలో… చిరు చినుకన్నదే లేదే
వేరైన మా పయనాలలో… మరి చిగురించునా స్నేహం
మాటే కలపని మనిషుండగా… మది లోతే తెలిపేదెలా
పాదం కలవని తోడుండగా… ఇక తీరం చేరేదెలా…
మౌనమా… మౌనమా… ఆ ఆ
మౌనమైన గానమా…
తెలియని వ్యధ మొదలాయనే… గడిచిన క్షణమే రాదులే
పరిచయమే విడలేనిదే… ఒంటరినే అయ్యానులే
MAD Album Other Songs Lyrics
Seetha Momuni Lyrics
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Mounamaa song is from the MAD movie.
Mounamaa song was sung by Shakthi Sree Gopalan.
Mounamaa song lyrics were written by Lakshmi Priyanka.
Mounamaa song music was composed by Mohith Rahmaniac.