| Movie Name | Mana Shankara Varaprasad Garu (2025) |
|---|---|
| Director | Anil Ravipudi |
| Star Cast | Chiranjeevi , Nayanthara |
| Music | Bheems Ceciroleo |
| Singer(s) | Megastar Chiranjeevi, Victory Venkatesh |
| Lyricist | Kasarla Shyam |
| Music Label | T-Series |
Are you ready…
Turn up the music and pop up the sound
Hey morning-e green tea, night-aithe ninety
Evadu aithe enti… kummeddhaam chanti
Hey Venky… icchey dhamki…
Hey speed-emo 5G, style-emo Gen Z
Vaarevvaa sir-ji, we are so crazy…
Hey Bossu… penchey bass-u…
Anna nuvvu next level…
Thammi nuvvu best level
Nuvvu nenu vere level…
Iddari combo peaks level…
Endi Basu sangathi… adhiripoddhi Sankranthi…
Arey endi Venky sangathi… iragadeeddhaam Sankranthi…
Endi Basu sangathi… adhiripoddhi Sankranthi…
Endi Venky sangathi… iragadeeddhaam Sankranthi…
Hey Tamil-amlo Rambha… Kannada-lo Tumbha
Raskora Samba… reguddhi Pamba
Hey Venky… icchey dhamki…
Two three jar six-u… DJ remix-u
Two four jar eight… chill maaro night-u…
Hey Bossu… penchey bass-u…
Bhaiyya nuvvu next level…
Bro nuvve best level
You and me vere level…
Iddaramoste peaks level…
Endi Basu sangathi… adhiripoddhi Sankranthi…
Arey endi Venky sangathi… iragadeeddhaam Sankranthi…
Endi Basu sangathi… adhiripoddhi Sankranthi…
Endi Venky sangathi… iragadeeddhaam Sankranthi…
Are you ready…
ఆర్ యూ రెడీ…
టర్న్ అప్ ది మ్యూజిక్ అండ్ పాప్ అప్ ది సౌండ్
హే మార్నింగే గ్రీన్ టీ నైటైతే నైన్టీ
ఎవడైతే ఏంటీ… కుమ్మేద్దాం చంటీ
హే వెంకీ… ఇచ్చేయ్ ధమ్కీ…
హే స్పీడేమో ఫైవ్‌జీ స్టైలేమో జెన్ జీ
వారెవ్వా సర్‌జీ వుయ్ ఆర్ సో క్రేజీ…
హే బాసూ… పెంచేయ్ బేసూ…
అన్నా నువ్వు నెక్స్ట్ లెవల్… తమ్మీ నువ్వు బెస్ట్ లెవల్
నువ్వు నేను వేరే లెవల్… ఇద్దరి కాంబో పీక్స్ లెవల్…
ఏంది బాసూ సంగతి… అదిరిపోద్ది సంక్రాంతి…
అరే ఏందీ వెంకీ సంగతి… ఇరగదీద్దాం సంక్రాంతి…
ఏంది బాసూ సంగతి… అదిరిపోద్ది సంక్రాంతి…
ఏందీ వెంకీ సంగతి… ఇరగదీద్దాం సంక్రాంతి…
హే తమిళంలో రంభ… కన్నడలో తుంభ
రాస్కోరా సాంబ… రేగుద్ది పంబ
హే వెంకీ… ఇచ్చేయ్ థమ్కీ…
టూ త్రీ జర్ సిక్సు… డీజే రీమిక్సు
టూ ఫోర్ జర్ ఎయిట్… చిల్ మారో నైటు…
హే బాసూ… పెంచేయ్ బేసూ…
భయ్యా నువ్వు నెక్స్ట్ లెవల్… బ్రో నువ్వే బెస్ట్ లెవల్
యు అండ్ మీ వేరే లెవల్… ఇద్దరమొస్తే పీక్స్ లెవల్…
ఏందీ బాసూ సంగతి… అదిరిపోద్ది సంక్రాంతి…
అరే ఏందీ వెంకీ సంగతి… ఇరగదీద్దాం సంక్రాంతి…
ఏందీ బాసూ సంగతి… అదిరిపోద్ది సంక్రాంతి…
ఏందీ వెంకీ సంగతి… ఇరగదీద్దాం సంక్రాంతి…
ఆర్ యూ రెడీ…