Movie Name | Akkada Ammayi Ikkada Abbayi (2025) |
---|---|
Director | Nitin - Bharath |
Star Cast | Pradeep Machiraju, Deepika Pilli |
Music | Radhan |
Singer(s) | Udit Narayan |
Lyricist | Sridhar Aavunoori |
Music Label | T-Series Telugu |
ఎవ్వడో ఈడికొచ్చినాడు సూడు
సక్కగా గుండె గిల్లినాడు ఈడు
కాటుకై కళ్ళలోన నిండినాడే
సూపులన్నీ వాడి సుట్టు తిప్పినాడే
మైకమై మత్తులోన ముంచినాడే
పాణమే పైకి లేచి ఆటలాడే
లే లే లేల్ లే లేల్ లేల్ లే
లే లే లేల్ లే లేల్ లేల్ లే
లే లే లేల్ లే లేల్ లేల్ లే
లే లే లేల్ లే లేల్ లేల్ లే
గాలి నీది తాకుతుంటే పూలు పూసే ఒంటికె
పువ్వులన్ని నవ్వుతుంటే కమ్మగుంది కంటికె
సంద్రమంత ప్రేమ వచ్చి మేఘమదిలో మురిసెనే
మురిసిన మది మాట ధాటి పాట వాన కురిసెలే
ముద్దు మాయ చేసెనే
ప్రేమ హద్దు దాటేనే
మనసు అంచులోన ఆశ రేగెనే (ఆశ రేగెనే)
అస్సల ఆకలేయాదే
అరెరే దాహముండదే
నిన్ను సూడకుంటే పొద్దు గడవదే (పొద్దు గడవదే)
నా వెంటే నడిచే
నా వెనకన నీడే
నన్ను వదిలి నిన్ను చేరెనే (అది నిన్ను చేరెనే)
సుర సుర సుర సూపై
చిరు చిరు చిరు మాటై
చిన్న దాన్ని చెంత చేరవా (చిన్న దాన్ని చెంత చేరవా)
(చెంత చేరవా)
లే లే లేల్ లే లేల్ లేల్ లే
లే లే లేల్ లే లేల్ లేల్ లే
లే లే లేల్ లే లేల్ లేల్ లే
లే లే లేల్ లే లేల్ లేల్ లే
ఎవ్వడో ఈడికొచ్చినాడు సూడు
సక్కగా గుండె గిల్లినాడు ఈడు
కాటుకై కళ్ళలోన నిండినాడే
సూపులన్నీ వాడి సుట్టు తిప్పినాడే
మైకమై మత్తులోన ముంచినాడే
పాణమే పైకి లేచి ఆటలాడే
లే లే లేల్ లే లేల్ లేల్ లే
లే లే లేల్ లే లేల్ లేల్ లే
లే లే లేల్ లే లేల్ లేల్ లే
లే లే లేల్ లే లేల్ లేల్ లే