
| Movie Name | Abbaigaru (1993) |
|---|---|
| Director | E. V. V. Satyanarayana |
| Star Cast | Venkatesh, Meena |
| Music | MM Keeravani |
| Singer(s) | S P Balasubramanyam, KS Chitra |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label | T-Series Telugu |
కూసింది కోయిలమ్మ… కుకుకుకు కుకుకుకు
కులికింది కూనలమ్మ… కుకుకుకు కుకుకుకు
ముసి ముసి నవ్వుల మీనా… దయరాద నా పైన
బిగి కౌగిట ఊయలలుగాలమ్మ…
కూసింది కోయిలమ్మ… కుకుకుకు కుకుకుకు
కవ్వింత లెందుకమ్మ… కుకుకుకు కుకుకుకు
కావాలా ఒక చుమ్మా..! ఇస్తాలే ఇటు రమ్మా..!
తడి ఆరని పెదవులు నీకేనమ్మా…
చేరగనే చెలి చెంత… అదియేమో పులకింతా
ఒళ్ళంత తుళ్లింతా… నీదేలే వలపంతా…
చేరగనే చెలి చెంత… అదియేమో పులకింతా
ఆ ఆ..! ఒళ్ళంత తుళ్లింతా… నీదేలే వలపంతా…
అందాలే అనుబంధాలై… మొహాలే మకరందాలై
వెన్ను తట్టి తట్టి లేపుతుంటే… ఆగలేను అమ్మడు…
ముద్దులెన్నో లెక్క పెట్టమంటా…
లెక్కపెట్టే నిన్ను చుట్టుకుంటా…
కూసింది కోయిలమ్మ… కుకుకుకు కుకుకుకు
కులికింది కూనలమ్మ… కుకుకుకు కుకుకుకు
కావాలా ఒక చుమ్మా..! ఇస్తాలే ఇటు రమ్మా..!
బిగి కౌగిట ఊయలలుగాలమ్మ…
కూసింది కోయిలమ్మ… కుకుకుకు కుకుకుకు
కవ్వింత లెందుకమ్మ… కుకుకుకు కుకుకుకు
నా ఎదలో పై ఎదలో… పరువాలా పందిరిలో
ఆ సడిలో నీ ఒడిలో… సరసాలా తొందరలో
నా ఎదలో పై ఎదలో… పరువాలా పందిరిలో
ఆ ఆ..! ఆ సడిలో నీ ఒడిలో… సరసాలా తొందరలో
వేకువనై నిను కోరుకునే… రాతిరినై నే మేలుకొని
ఏదో పట్టు పట్టి అడుగుతుంటే… ఏమంటాను పిల్లడా..!
అమ్మదొంగా ఇట్టా వచ్చేయ్ మరి…
నిమ్మళంగా జోడు కట్టేయ్ మరి…
కూసింది కోయిలమ్మ… కుకుకుకు కుకుకుకు
కవ్వింత లెందుకమ్మ… కుకుకుకు కుకుకుకు
ముసి ముసి నవ్వుల మీనా… దయరాద నా పైన
తడి ఆరని పెదవులు నీకేనమ్మా…
కూసింది కోయిలమ్మ… కుకుకుకు కుకుకుకు
కవ్వింత లెందుకమ్మ…
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Koosindi Koyilamma song is from the Abbaigaru movie.
Koosindi Koyilamma song was sung by S P Balasubramanyam, KS Chitra.
Koosindi Koyilamma song lyrics were written by Bhuvana Chandra.
Koosindi Koyilamma song music was composed by MM Keeravani.