kannulatho chusedi Lyrics
Album: Jeans
Composer: A. R. Rahman
Lyrics: Siva Ganesh
Singer(s): Nithyasree Mahadevan
Music on: Aditya Music
Starring: Prasanth, Aishwarya Rai
Director: S Shankar
Producer: Ashok Amitraj, Sunanda Murali Manohar
Kannulatho chusedi Song Lyrics in telugu
Pa pani panipama panipama
Gamapa sagasani panipama gamagasa gamapa (x2)
Takatatakatatakatadhim takatatakatatakatadhim
Takatatakatatakatadhim takajham (x2)
kannulatho chusedi guruva
Kanulaku sontamuna
Kannulaku sontamuna
Kannulo kanupapai neevu kanu vidipolevu
Ika nanu vidipolevu
Takatatakatakadhim takatatakatakadhim
Takatatakatakadhim takajham (x2)
Jala jala jantapadalu
Galagala galagala jantapadalu
Unnavile telugulo vunnavile
Vidadeeyutaye nyayam kadu
Vidadiseste vivaram ledu
Rendele rendu okatele
Dinaku dinaku dina dinana
Nagirudani doangirudani dinadoam
Dinaku dinaku dina dinana
Nagirudani doangirudani dinadoam
Reyi pagalu rendaina roju mathram okatele
Kaallu vunnavi rendaina
Payanam mathram okatele
Hrudayalunnavi rendaina
Prema matram okatele
Takatatakatakadhim takatatakatakadhim
Takatatakatakadhim takajham (x2)
Krauncha pakshulu jantaga puttunu
Jeevithamantha jathaga brathukunu
Vidalevu veedi manalevu
Kannu kannu jantaga puttunu
Okatedisthe rendodedchunu
Pongena preme chindena
Dinaku dinaku dina dinana
Nagirudani doangirudani dinadoam
Dinaku dinaku dina dinana
Nagirudani doangirudani dinadoam
Okkaru poye nidduralo iddaru kanulanu kantuna
Okaru peelche svasanalo iddari jeevanamantuna
Thali koraku matrame vidividiga vethukuthunam
Mamagaga mamasasa gagasasa
Sasagaganini sagagasa ma
Sagagasa pa sagagasa
Ni sagagasa sa nipamada
Gamadanisadanipa sanidapa magarisagama
Kanulato chusevee guruva
Papaninisaga gagamamaninisaga
Nisagamapanidapama mapanidagarege nidamagaregariga
Kanulato chusevee guruva
Neesanisanini sasaninisasasaga
Nisanisaridani sanidapamapanidapa
Magarisaga sagama
Gamapa nidapamapani mapanisagarega
Ririsasa nidapamapagamapa
పా పమపని పమపని పమగమ ప
సగసని పనిపమ గమగస గా
పమపని పమపని పమగమ ప
సగ సని పని పమ గమ గస గమ
తకట తకట తకధిం తకట తకట తకధిం
తకట తకట తకధిం తక ఝం
తకట తకట తకధిం తకట తకట తకధిం
తకిట తకట తకధిం తక ఝం
కన్నులతో చూసేది... గురువా...
కనులకు సొంతమౌనా... కనులకు సొంతమౌనా...
కన్నుల్లో కనుపాపై ...నీవు...
కన్ను వీడిపోలేవు... ఇక నను వీడిపోలేవు
తకట తకట తకధిం తకట తకట తకధిం
తకట తకట తకధిం తక ఝం
తకట తకట తకధిం తకట తకట తకధిం
తకిట తకట తకధిం తక ఝం
జల జల జల... జంటపదాలు
గల గల గల... జంటపదాలు
ఉన్నవిలే... తెలుగులో ఉన్నవిలే...
విడదీయుటయే న్యాయం కాదు...
విడదీసేస్తే వివరం లేదు...
రెండేలే ...రెండు... ఒకటేలే...
ధినకు ధినకు ధిన ధిం ధిం తాన
నాదిరి దాని తోందిరి దాని దినథోం
ధినకు ధినకు ధిన ధిం ధిం తాన
నాదిరి దాని తోందిరి దాని దినథోం
రేయి పగలు రెండైనా... రోజు మాత్రం ఒకటేలే
కాళ్ళు ఉన్నవి రెండైనా... పయనం మాత్రం ఒకటేలే
హృదయాలన్నవి రెండైనా... ప్రేమ మాత్రం ఒకటేలే...
కన్నులతో చూసేది... గురువా...
కనులకు సొంతమౌనా... కనులకు సొంతమౌనా...
తకట తకట తకధిం తకట తకట తకధిం
తకట తకట తకధిం తక ఝం
తకట తకట తకధిం తకట తకట తకధిం
తకిట తకట తకధిం తక ఝం
క్రౌంచ పక్షులు జంటగ పుట్టును...
జీవితమంతా జతగా బ్రతుకును
విడలేవు... వీడి మనలేవు...
కన్ను కన్ను జంటగ పుట్టును...
ఒకటేడిస్తే రెండోది ఏడ్చును
పోంగేనా... ప్రేమే చిందేనా...
ధినకు ధినకు ధిన ధిం ధిం తాన
నాదిరి దాని తోందిరి దాని దినథోం
ధినకు ధినకు ధిన ధిం ధిం తాన
నాదిరి దాని తోందిరి దాని దినథోం
ఒక్కరు పోయే నిద్దురలో... ఇద్దరు కలలను కంటున్నాం
ఒక్కరు పీల్చే శ్వాసనలో... ఇద్దరు జీవనమంటున్నాం
తాళి కొరకు మాత్రమే... విడి విడిగా వెతుకుతున్నాం...
కన్నులతో చూసేది... గురువా...
మమ గగ మమ సస గగ సస గగ నిని
సగగ సమమ సగగ సపప సగగ సనిని సగస సానిదపమ గా
గమపనిస గారిదా సానిదపా మగారి సగమ
కన్నులతో చూసేదీ గురువా
పపనినిసా గగ గమమ పపనినిసాద
సగమ పనిదపమా గా మపని గరిదని నిదమగరిగ నిద
కన్నులతో చూసేదీ గురువా... ఆ...
రీరీస నిస రిరిస ససరి నినిగగా గరిద నిగ గరిదా నిదపమా
నిదపమ గరిస నిసగా సగమ గమ పా నిదప మపని సపనిస
గరిసా గరిసని సాని దపామ గమప మా
కన్నులతో చూసేది... గురువా...
కనులకు సొంతమౌనా... కనులకు సొంతమౌనా...
కన్నుల్లో కనుపాపై ...నీవు...
కను వీడిపోలేవు... ఇక నను వీడిపోలేవు