
| Movie Name | Medium () |
|---|---|
| Director | Sai Ram Krishna |
| Star Cast | Chandana Payaavula, Kanna |
| Music | Priyesh Mothukuri |
| Singer(s) | Shanmukha Bharadwaj, Sunayana Tadepalli |
| Lyricist | Prabath |
| Music Label |
నేను నాలోని…
నేనుగా…
నిన్నేనా నాతో…
చూడగా…
నాకు నీలానే…
ఉందిగా…
నువ్విలా ఉంటే…
తోడుగా…
నా మనసే పొలమారుతోంది ఊరికే
నీ కలలే చేసే గోలా, ఓ
నా కనులే కనురెప్ప వేయకున్నవి
నీ తలపే ఎటు చూసినా…
ఓ మెరిసే కాటుక కన్నులదా
ఓ కురిసే చూపుల వెన్నెలదా
ఓ విరిసే తియ్యని ప్రేమకధా మనదా
భాషే చాలని ఊసులదా
తనివే తీరని ఆశలదా
తెలిసీ తెలుపని మాటలదా ప్రేమా…
ప్రతి ఒక నిమిషం నిను కలవాలని
మనసు పడే కలవరమెంతో
ఎదురుపడే ఆ దారే ఏదంటూ…
ఎపుడెపుడా అని నిను చూడాలని
తపనపడే నా కనులెంతో
కలపదుగా ఈ సమయం ఇది వింటూ
ఏనాడు నాలో లేని ఈ మొహమాటమే
నీ ముందు మార్చేస్తోంది మోమాటమే
ఏరోజు ఇలా అనుకోని ఆనందమే
నీవల్లనే దొరికిందే ఈ వేళనే, ఓ ఓ
నా మనసే పొలమారుతోంది ఊరికే
నీ కలలే చేసే గోలా, ఓ
నా కనులే కనురెప్ప వేయకున్నవి
నీ తలపే ఎటు చూసినా…
ఓ మెరిసే కాటుక కన్నులదా
ఓ కురిసే చూపుల వెన్నెలదా
ఓ విరిసే తియ్యని ప్రేమకధా మనదా
భాషే చాలని ఊసులదా
తనివే తీరని ఆశలదా
తెలిసీ తెలుపని మాటలదా ప్రేమా…
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Kaatuka Kannuladha song is from the Medium movie.
Kaatuka Kannuladha song was sung by Shanmukha Bharadwaj, Sunayana Tadepalli.
Kaatuka Kannuladha song lyrics were written by Prabath.
Kaatuka Kannuladha song music was composed by Priyesh Mothukuri.