Movie Name | KA (2025) |
---|---|
Director | SUJITH,SANDEEP |
Star Cast | KIRAN ABBAVARAM |
Music | SAM CS |
Singer(s) | DIWAKAR,SAM CS |
Lyricist | SANAPATI BHARADWAJ PATRUDU |
Music Label | SAREGAMA TELUGU |
పాట: కా మాస్ జాతర (Ka Mass Jathara)
సంగీతం : సామ్ సిఎస్ (Sam CS)
గాయకులు: దివాకర్ (Diwakar), సామ్ సిఎస్ (Sam CS)
సాహిత్యం: సనాపతి భరద్వాజ పాత్రుడు (Sanapati Bharadwaj Patrudu)
రచన మరియు దర్శకత్వం: సుజిత్ & సందీప్ (Sujith & Sandeep)
నిర్మాత: చింతా గోపాలకృష్ణ రెడ్డి (Chinta Gopalakrishna Reddy)
నటించినవారు : కిరణ్ అబ్బవరం & ఇతరులు (Kiran Abbavaram & Others)
ఆడు ఆడు ఆడు
నిలువెల్ల పూనకమై ఆడు
ఆడు ఆడు ఆడు
అమ్మోరే మురిసేలా ఆడు
ఆడు…
ఆడు ఆడు ఆడు
ఊరు వాడ అదిరేలా ఆడు
ఆడు ఆడు ఆడు
చలి మొత్తం చెదిరేలా ఆడు
ఆడు ఆడు ఆడు
ఆడు ఆడు ఆడు
నిలువెల్ల పూనకమై ఆడు
ఆడు ఆడు ఆడు
అమ్మోరే మురిసేలా ఆడు
ఆడు ఆడు ఆడు