Movie Name | Naa Saami Ranga (2025) |
---|---|
Director | Vijay Binni |
Star Cast | Nagarjuna |
Music | M M Keeravaani |
Singer(s) | Maman Kumar , Satya Yamini |
Lyricist | M M Keeravaani |
Music Label | Junglee Music |
ఇంకా దూరమే మాయమౌతుంటే
ఇంకా ప్రాణమే దగ్గరౌతుంటే
తెలియని భావమేదో మనసులో
తొంగిచూసి మౌనమే చెరిపివేస్తుంటే
మాటలై పలకరిస్తుంటే
నిన్ను చూసి... నన్ను చూసి
చెప్పాలని, చెప్పాలని
అనిపిస్తుందే... ఏమని?
గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇపుడే నీకు నేననీ
గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇక్కడే నాకు నువ్వనీ
ఇంకా దూరమే మాయమౌతుంటే
ఇంకా ప్రాణమే దగ్గరౌతుంటే
తెలియని భావమేదో మనసులో
తొంగిచూసి మౌనమే చెరిపివేస్తుంటే
మాటలై పలకరిస్తుంటే
నిన్ను చూసి... నన్ను చూసి
చెప్పాలని, చెప్పాలని
అనిపిస్తుందే... ఏమని?
గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇపుడే నీకు నేననీ
గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇక్కడే నాకు నువ్వనీ