| Movie Name | Eduruleni Manishi (2026) |
|---|---|
| Director | Jonnalagadda Srinivasa Rao |
| Star Cast | Nagarjuna, Soundarya and Shenaz Treasurywala |
| Music | SA Rajkumar |
| Singer(s) | Hariharan |
| Lyricist | Sirivennela Seetarama Sastry |
| Music Label | Mango Music |
ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు
కనకనలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు
కనిపించని ఆ మనసూ
వెన్నని ఎవరికి తెలుసూ
అంత తనవారే
అయిన తను ఒంతరివాడే
ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు
కనకనలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు
గుడినీదే ఒడిని విడదీసె ఈ విపరీతం
ప్రణాననికి దేహానికి కలహం పెట్టే పంతం
రామయ్య లక్ష్మయ్యా
విడిపోయె ఈ మాయా
కల్పించిన కలి వల్మీకెవరో
ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు
కలకలలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు
పదిమందిని నడిపించే
పెద్దరికం పొయిందా
నడి వీదికి తలవంచే
శాపం వెంటాడింద
కరిమబ్బుల తెరవేస్తె
ఒక గ్రహనం ఎదురొస్తే
రవితేజం వెల వెల బోతుందా.
ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు
కనకనలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు
కనిపించని ఆ మనసూ
వెన్నని ఎవరికి తెలుసూ
అంత తనవారే
అయిన తను ఒంతరివాడే