| Movie Name | Vishnu Vinyasam (2026) |
|---|---|
| Director | Yadunaath Maruthi Rao |
| Star Cast | Sree Vishnu, Nayan Sarika, Satya, Murali sharma, Brahmaji, Praveen, Satyam Rajesh, Srikanth Iyyengar, Srinivas Vadlamani & Goparaju Ramana |
| Music | Radhan |
| Singer(s) | Sri Krishna |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label | Saregama India Limited, A RPSG Group Company |
పేరు: దేఖో విష్ణు విన్యాసం Dekho Vishnu Vinyasam
చిత్రం : విష్ణు విన్యాసం (Vishnu Vinyasam)
గాయకులు: శ్రీ కృష్ణ (Sri Krishna)
మ్యూజిక్: రాధన్ (Radhan)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
నటీనటులు: శ్రీవిష్ణు (Sree Vishnu)
Chaadastam Ante Ento Adagandi
Chat Gpt Veedi Pere Chebutundandi
Panchangalake Paddhati Nerpe Gurudandi
Moodha Nammakalaku Amma Mogudu Veedenandi
Pallavi:
Evadi Maata Vinadandi
By Birthu Inthenandi
Ungaralaki Paccharaallaki Friendandi
Planets Ke Pedda Fanandi
Ankelaante Bahu Picchandi
Veedu Nachchi Mechhina Subject Ye Vaastandi
Dekho Vishnu Vinyasam
Veedi Vichitra Vinyasam
Vaastu, Numerology
Astrologylu Kanipettinde
Veedi Kosam
Dekho Vishnu Vinyasam
Veedi Vichitra Vinyasam
Guddi Nammakalani Evaranna
Andulone Veedi Dina Santoshamm
Charanam:
Ashtadikkulu Achchi Raavani
Ye Siddhaantaina Chebithe
Ekanga Veedu Nilchuni Kooda Niddurotaadu
Nava Grahalaku Poye Nasa Rakette Unte
Veedu Akkadike Poyi
Poojalu Cheesi Kaakapadataadu
Raahu Kaalam, Yamagandam
Choodanide Bandi Tiyyaduga
Pilli Shakunam, Balli Shaastram
Ee Okka Daanni Vadaladuga
City Bus Seat Aina
Vaastu Choosiganey Koorchodu
Peggu Meedhi Peggu Ennaina
Lucky Numberuki Taggadu Veedu
O Range Daaka Jyotishyanni
Nammakam Antaru
Ilaanti Vaadini Chooste Danni
Poonakam Antaru
Elaanti Muhurtham Choosi
Veedini Kannaaro Peddollu
Bhoograhana Manaki Malli Dorakadu
Ilaanti Crazy Staruu
Dekho Vishnu Vinyasam
Veedi Vichitra Vinyasam
Vaastu, Numerology
Astrologylu Kanipettinde
Veedi Kosam
Dekho Vishnu Vinyasam
Veedi Vichitra Vinyasam
Guddi Nammakalani Evaranna
Andulone Veedi Dina Santoshamm
పేరు: దేఖో విష్ణు విన్యాసం Dekho Vishnu Vinyasam
చిత్రం : విష్ణు విన్యాసం (Vishnu Vinyasam)
గాయకులు: శ్రీ కృష్ణ (Sri Krishna)
మ్యూజిక్: రాధన్ (Radhan)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
నటీనటులు: శ్రీవిష్ణు (Sree Vishnu)
చాదస్తం అంటే ఏంటో అడగండి
చాట్ జీపిటి వీడి పేరే చెబుతుందండి
పంచాంగాలకే పద్ధతి నేర్పే గురుడండి
మూఢ నమ్మకాలకు అమ్మ మొగుడు వీడేనండి
పల్లవి:
ఎవడి మాట వినడండి
బై బర్త్ ఇంతేనండి
ఉంగరాలకి పచ్చరాళ్లకి ఫ్రెండండి
ప్లానెట్స్‌కే పెద్ద ఫ్యానండి
అంకెలంటే బహు పిచ్చండి
వీడు నచ్చి మెచ్చిన సబ్జెక్ట్ ఏ వాస్తండి
దేఖో విష్ణు విన్యాసం
వీడి విచిత్ర విన్యాసం
వాస్తు, న్యూమరాలజీ
ఆస్ట్రాలజీలు కనిపెట్టిందే వీడి కోసం
దేఖో విష్ణు విన్యాసం
వీడి విచిత్ర విన్యాసం
గుడ్డి నమ్మకాలనీ ఎవరన్నా
అందులోనే వీడి దిన సంతోషం
చరణం:
అష్టదిక్కులు అచ్చి రావని
ఏ సిద్ధాంతయైనా చెబితే
ఏకంగా వీడు నిల్చుని కూడా నిద్దురోతాడు
నవగ్రహాలకు పోయే నాసా రాకెట్ ఉంటే
వీడు అక్కడికే పోయి
పూజలు చేసి కాకాపడతాడు
రాహు కాలం, యమగండం
చూడనిదే బండి తీయడుగా
పిల్లి శకునం, బల్లి శాస్త్రం
ఏ ఒక్కదాన్ని వదలడుగా
సిటీ బస్ సీట్ అయినా
వాస్తు చూసిగానే కూర్చోడు
పెగ్గు మీద పెగ్గు ఎన్నైనా
లక్కీ నంబర్‌కి తగ్గడు వీడు
ఓ రేంజ్ దాకా జ్యోతిష్యాన్ని
నమ్మకం అంటారు
ఇలాంటి వాడిని చూస్తే దాన్ని
పూనకం అంటారు
ఎలాంటి ముహూర్తం చూసి
వీడిని కన్నారో పెద్దోలు
భూగ్రహణ మనకి మళ్లీ దొరకదు
ఇలాంటి క్రేజీ స్టార్
దేఖో విష్ణు విన్యాసం
వీడి విచిత్ర విన్యాసం
వాస్తు, న్యూమరాలజీ
ఆస్ట్రాలజీలు కనిపెట్టిందే వీడి కోసం
దేఖో విష్ణు విన్యాసం
వీడి విచిత్ర విన్యాసం
గుడ్డి నమ్మకాలనీ ఎవరన్నా
అందులోనే వీడి దిన సంతోషం