
| Movie Name | Devara Part - 1 (2024) |
|---|---|
| Director | Koratala Siva |
| Star Cast | Jr NTR, Janhvi Kapoor |
| Music | Anirudh Ravichander |
| Singer(s) | Shilpa Rao |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label |
English
తెలుగు
Chuttamalle Chuttesthaandi
Thuntari Choopu
Asthamaanam Neelokame Naa Maimarapu
Chethanaithe Nuvve Nannaapoooo…
Raa… Naa Niddara Kulaasaa… Nee Kalalakichheshaa
Neekosam Vayasu Vaakili Kaashaa…
Raa… Naa Aashalu Pogeshaa… Nee Gundeku Acheshaa
Nee Raakaku Rangam Siddham Cheshaa, Aa…
Enduku Puttindho Puttindhi
Yemo Nuvvante Muchhata Puttindhi… Aa
Pudathaane Nee Pichhi Pattindhi… Nee Peru Pettindhi…
Vayyaaram Oni Kattindhi… Gorinta Pettindhi… Aa
Saamiki Mokkulu Kattindhi….
Chuttamalle Chuttesthaandi… Chuttamalle Chuttesthaandi
Chuttamalle Chuttesthaandi… Aa Aa Aa, Araraare
Chuttamalle Chuttesthaandi… Thuntari Choopu
Oorike Undadhu Kaasepu…..
Matthugaa Melesindhi… Nee Varaala Magasiri
Hatthukolevaa Mari Sarasana Cheree
Vaasthugaa Penchaanittaa… Vandhakotla Sogasiri
Aasthigaa Allesuko Kosaroi Kosareee…..
Cheyyaaraa Muddhula Dhaadi…
Ishtame Nee Sandhadi..
Muttadinche Muttesukolevaa O Saari Chejaaree….
Raa… Ee Bangaru Necklesu Ee Ontiki Nachhatle..
Nee Kougilitho Nannu Singaarinchu…
Raa… Ye Vennela Jolaali… Nannu Niddhara Puchhatle
Naa Thippalu Konchem Aalochinchu.. Aa
Enduku Puttindho Puttindhi
Yemo Nuvvante Muchhata Puttindhi… Aa
Pudathaane Nee Pichhi Pattindhi… Nee Peru Pettindhi…
Vayyaaram Oni Kattindhi… Gorinta Pettindhi… Aa
Saamiki Mokkulu Kattindhi….
Chuttamalle Chuttesthaandi… Chuttamalle Chuttesthaandi
Chuttamalle Chuttesthaandi… Aa Aa Aa, Araraare
Chuttamalle Chuttesthaandi… Thuntari Choopu
Oorike Undadhu Kaasepu…..
చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపూ…
అస్తమానం నీలోకమే నా మైమరపు
చేతనైతే నువ్వే నన్నాపూ…
రా, నా నిద్దర కులాసా… నీ కలలకిచ్చేశా
నీ కోసం వయసు వాకిలి కాశా
రా, నా ఆశలు పోగేశా.. నీ గుండెకు అచ్చేశా
నీ రాకకు రంగం సిద్దం చేశా, ఆ
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది… ఆ
పుడతానే నీ పిచ్చి పట్టింది… నీ పేరు పెట్టింది
వయ్యారం ఓణీ కట్టింది… గోరింట పెట్టింది… ఆ
సామికి మొక్కులు కట్టింది…
చుట్టమల్లే చుట్టేస్తాంది
చుట్టమల్లే చుట్టేస్తాంది… ఆ ఆ ఆ, అరరారే
చుట్టమల్లే చుట్టేస్తాంది… తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపు…
మత్తుగా మెలేసింది… నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి సరసన చేరీ…
వాస్తుగా పెంచానిట్టా… వంద కోట్ల సొగసిరి…
ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరీ…
చెయ్యరా ముద్దుల దాడి
ఇష్టమే నీ సందడి…
ముట్టడించే ముట్టేసుకోలేవా ఓసారి చేజారీ
రా… ఈ బంగరు నెక్లేసు ఈ ఒంటికి నచ్చట్లే
నీ కౌగిలితో నన్ను సింగారించు..
రా… ఏ వెన్నెల జోలాలి… నన్ను నిద్దర పుచ్చట్లే
నా తిప్పలు కొంచెం ఆలోచించు… ఆ
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది… ఆ
పుడతానే నీ పిచ్చి పట్టింది… నీ పేరు పెట్టింది
వయ్యారం ఓణీ కట్టింది… గోరింట పెట్టింది…ఆ
సామికి మొక్కులు కట్టింది…
చుట్టమల్లే చుట్టేస్తాంది
చుట్టమల్లే చుట్టేస్తాంది… ఆ ఆ ఆ, అరరారే
చుట్టమల్లే చుట్టేస్తాంది… తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపు…
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Chuttamalle song is from the Devara Part - 1 movie.
Chuttamalle song was sung by Shilpa Rao.
Chuttamalle song lyrics were written by Ramajogayya Sastry.
Chuttamalle song music was composed by Anirudh Ravichander.