Chukkallo Chandrude Chinnodu Song Lyrics - Takkari Donga

Chukkallo Chandrude Chinnodu Song Lyrics - Takkari Donga
Chukkallo Chandrude Chinnodu Song Lyrics: Chukkallo Chandrude Chinnodu is a Telugu song from the film Takkari Donga starring Mahesh Babu, Lisa Ray, Bipasha Basu, directed by Jayanth C. Paranjee. "Chukkallo Chandrude Chinnodu" song was composed by Mani Sharma and sung by S P Balasubramanyam, Prasanna. Lyrics were written by Kula Sekhar.

Chukkallo Chandrude Chinnodu Song Details

Movie NameTakkari Donga
DirectorJayanth C. Paranjee
Star CastMahesh Babu, Lisa Ray, Bipasha Basu
MusicMani Sharma
Singer(s)S P Balasubramanyam, Prasanna
LyricistKula Sekhar
Music LabelAditya Music

Chukkallo Chandrude Chinnodu Song Lyrics in Telugu

హే హే హే

చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు

చూపుల్లో సూర్యుడీ సోగ్గాడు

ముద్దొస్తూ ఉన్నవే అమ్మాయి

మోగించెయ్ మంటవా సన్నాయి

సింగంలా దూకరా మగధీరుడా

దమ్మెంతో చూపరా పని వీరుడా

మాటల్తో చంపకే ఓ బాలికా

వస్తాలే కాసుకో నీ ఓపిక

హలో హైసలకిడి బావ… నను సోకులకిడి కోవ

వద్దనక ముద్దులతో మురిపించవా..!

హలో పిట్టనడుము పిల్లో… నీ వాలు చూపు వల్లో

నేను మరి తేలికగా పడిపోనల్లా..!

చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు

ముద్దొస్తూ ఉన్నవే అమ్మాయి

పాల పొంగు పాప… తెగ రువ్వకే నవ్వు

నీలి కళ్ళ చేప… వల వెయ్యకే నువ్వు

గాలిలాగ వచ్చి… నను తాకితే నువ్వు

మాయదారి మోహం… తొణికించదా నవ్వు

ఇద్దరి కధ ఇవ్వాళే తెంచెయ్యకు

విచ్చలవిడి దుకాణం పెట్టెయ్యకు

హద్దిరి మన యవ్వారం పెంచెయ్యకు

అద్దిరిపడి గుడారం దించెయ్యకు

హలో పిట్టనడుము పిల్లో… నీ వాలు చూపువల్లో

నేను మరి తేలికగా పడిపోనల్లా

హలో హైసలకిడి బావ, హా… నను సోకులకిడి కోవ, హా

వద్దనక ముద్దులతో మురిపించవా

ముద్దొస్తూ ఉన్నవే అమ్మాయి

చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు

టిప్పు టాపు బావ… మొహమాటమే లేదు

అప్టు డేటు గుంటే… డౌటన్నదే రాదు

రాలుగాయి పిల్లా… చెలగాటమే వద్దు

కాలు జారకుండా… మనకుందిలే హద్దు

కష్టమనకు ఓరయ్యో ఈ పూటకు

ఇష్టసఖిని ఇలాగే జో కొట్టకు

కూతపెరిగె నివాళే ఈ పిట్టకు

తోడుపెరుగు నివ్వాలి నా పెట్టకు

ఇలా చూడు టక్కరి దొంగ… చెల ఈడుకి తెగ బెంగ

చీరలకి సిగ్గులకి సెలవే ఇక

హల్లో హంసనడక పిల్లో… సిరిమల్లెల చిరుజల్లో

ఇప్పుడిక తప్పదిక తొలి వేడుక

ఇలా చూడు టక్కరి దొంగ… చెల ఈడుకి తెగ బెంగ

చీరలకి సిగ్గులకి సెలవే ఇక

హల్లో హంసనడక పిల్లో… సిరిమల్లెల చిరుజల్లో

ఇప్పుడిక తప్పదిక తొలి వేడుక


Lyrics Coming soon...

Submit / Contribute This Lyrics


Listen this Song in Online!

Share this Song!

More Songs from Takkari Donga Movie

  1. Bagundamma Bagundi Song Lyrics
  2. Chukkallo Chandrude Chinnodu Song Lyrics

Chukkallo Chandrude Chinnodu Song FAQ

What movie is Chukkallo Chandrude Chinnodu song from?

Chukkallo Chandrude Chinnodu song is from the Takkari Donga movie.

Who sang Chukkallo Chandrude Chinnodu song?

Chukkallo Chandrude Chinnodu song was sung by S P Balasubramanyam, Prasanna.

Who wrote Chukkallo Chandrude Chinnodu song lyrics?

Chukkallo Chandrude Chinnodu song lyrics were written by Kula Sekhar.

Who composed music for Chukkallo Chandrude Chinnodu song?

Chukkallo Chandrude Chinnodu song music was composed by Mani Sharma.