Mangli bonal song
Chettu Kindha Kusunnavamma song lyrics
Lyrics: Ramaswamy
Singer : Mangli
Additional Lyrics: Kasarla Shyam
Music : Rakesh Venkatapuram
Additional Vocal: chicha Charles
Audio Label : Mangli Official
Director : Damu Reddy
Choreographer: Pandu(Dhee)
Asst Choreographer: Ajju
DOP: Tirupathi
Chettu Kindha Kusunnavamma song lyrics
Chettu Kindha Kusunnavamma,
Chuttam Lekka O’ Maisamma,
Chettu Kindha Kusunnavamma,
Chuttam Lekka O’ Maisamma,
Yehe Chettu Kindha Kusunnavamma,
Chuttam Lekka O’ Maisamma,
Chettu Suttu Memu Thiruguthunte,
Sethuletthi Neeku Mokkuthunte,
Mokkina Varameeakunda,
Mothemari Lekka Kusunavamma,
Chettu Kindha Kusunnavamma,
Chettu Kindha Kusunnavamma,
Chettu Kindha Kusunnavamma,
Chettu Kindha Kusunnavamma,
Yehe Chettu Kindha Kusunnavamma,
Chuttam Lekka O’ Maisamma,
Yehe Chettu Kindha Kusunnavamma,
Chuttam Lekka O’ Maisamma,
Adilona Puttinavanta,
Adhi Shakthi Vai Velasinavanta,
Dasulamamma Ani Dandalu Peduthunte,
Darshanamgavenduku Thalli,
Darshanamgavenduku Thalli,
Chettu Kindha Kusunnavamma,
Chettu Kindha Kusunnavamma,
Chettu Kindha Kusunnavamma,
Chettu Kindha Kusunnavamma,
Adadada Chettu Kindha Kusunnavamma,
Chuttam Lekka O’ Maisamma,
Chettu Kindha Kusunnavamma,
Chuttam Lekka O’ Maisamma,
Sallaga Soode Mamkali Sirigalla Thalli,
Yella Bhoolokam Kapade Sallani Thalli,
Suttu Parda Goda Gattukoni,
Thurpu Dhikku Na Gate U Bettukuni,
Dakshina Mokana Koorsunna Yallamma,
Dharmam Thalli Manukunti Gadhamma,
Chettu Kindha Kusunnavamma,
Chettu Kindha Kusunnavamma,
Chettu Kindha Kusunnavamma,
Chuttam Lekka O’ Maisamma,
Chettu Kindha Kusunnavamma,
Chuttam Lekka O’ Maisamma,
Thalli Chettu Kindha Kusunnavamma,
Chuttam Lekka O’ Maisamma,
Chettu Kindha Kusunnavamma,
Chuttam Lekka O’ Maisamma,
Muthyalamma Mamkalamma,
Yeluri Yeluri Yallamma,
Muthyalamma Mamkalamma,
Yeluri Yeluri Yallamma,
Thalli Bandari Kunkuma Dhandiga Techi,
Paininda Neeku Jallukunta,
Kallu Arapuchi Mokkuthunte,
Kannulajoodavu Oyi Muthyalamma,
Chettu Kindha Kusunnavamma,
Chettu Kindha Kusunnavamma,
Chettu Kindha Kusunnavamma,
Chuttam Lekka O’ Maisamma,
Arare Chettu Kindha Kusunnavamma,
Chuttam Lekka O’ Maisamma,
Kallu Posthime Maisamma,
Kodni Kosthime Maisamma,
Bonam Isthime Maisamma,
Bandi Testhime Maisamma,
Bomma Lekka Nuvu Koosunnavendhi,
Bomma Lekka Nuvu Koosunnavendhi,
Vachina Mandhantha Vondukoni Thini,
Thindi Teerdham Tagi Tirigellipothunte,
Mandhila Kurchunnav Mandhaliyakunda,
Manaparthi Lekka Koorsunnavamma,
Chettu Kindha Kusunnavamma,
Chettu Kindha Kusunnavamma,
Chettu Kindha Kusunnavamma,
Chuttam Lekka O’ Maisamma,
Chettu Kindha Kusunnavamma,
Chuttam Lekka O’ Maisamma,
Bhale Bhale Chettu Kindha Kusunnavamma,
Chuttam Lekka O’ Maisamma,
Chettu Kindha Kusunnavamma,
Chuttam Lekka O’ Maisamma,
Chettu Suttu Memu Thiruguthunte,
Sethuletthi Neeku Mokkuthunte,
Mokkina Varameeakunda,
Mothemari Lekka Kusunavamma,
Chettu Kindha Kusunnavamma,
Chettu Kindha Kusunnavamma.
చెట్టు కింద కుసున్నవమ్మ సల్లంగ చుడే ఓ మైసమ్మ
చెట్టు కింద కుసున్నవమ్మ సళ్ళగ చూడే మా మైసమ్మ
ఏహే చెట్టు కింద కుసునవమ్మ చల్లగ చుడే ఓ మైసమ్మ
చెట్టు కింద కుసునవమ్మ చల్లగ చుడే మా మైసమ్మ
చెట్టు చుట్టూ మేము తిరుగుతుంటే చేతులెత్తి నికు మొక్కుతుంటే మొరలు విని వరాలుఇఛీ సుట్టము నువే కసినవమ్మా
చెట్టు కింద - కుసునవమ్మా
చెట్టు కింద - కుసునవమ్మా
చెట్టు కింద కుసున వమ్మా చల్లగ చుడె ఓ మైసమ్మ
చెట్టు కింద కుసున్నవమ్మ సలంగ చుడే మ మైసమ్మ
యేహే చెట్టు కింద కుసునవమ్మ చల్లగ చుడే ఓ మైసమ్మ
చెట్టు కింద కుసున్నవమ్మ సల్లంగ చుడే మా మైసమ్మ
ఆదిలోన పుట్టినవంట ఆది శక్తివై వెలసినవంట దాసులమమ్మ అని దండలు పెడ్తుంటే దర్శనమిచ్చి దాసులజుస్తివి
దర్శనమిచ్చి దాసులజుస్తివి
చెట్టు కింద కుసున్నవమ్మ
చెట్టు కింద కుసున్నవమ్మ
చెట్టు కింద కుసున్నవామ్మ చల్లగ చుడే ఓ మైసమ్మ
చెట్టు కింద కుసున్నవమ్మ సల్లంగ చుడే మ మైసమ్మ
అగగగో చెట్టు కింద కుసున్నవమ్మా చల్లగ చుడే ఓ మైసమ్మ
చెట్టు కింద కూసునవమ్మ సల్లంగ చుడే మ మైసమ్మ
సల్లగ సుడే మాహంకలి సిరిగల్ల తల్లి
యెల్ల భూలోకము కపాడవే సల్లని తల్లి
సుట్టు పర్ధ గోడ కట్టుకొని తూరుపు దిక్కున గేట్ వెట్టుకొని దక్షిణ మొకన కూసున్నవమ్మ ధర్మ తల్లివే మ పెద్దమ్మ
చెట్టు కింద కుసునవమ్మ
చెట్టు కింద కుసునవమ్మ
చెట్టు కింద కుసునవమ్మ చల్లగ చుడే ఓ మైసమ్మ
చెట్టు కింద కుసునవమ్మ సల్లంగ చుడే మ మైసమ్మ
తమ్మి చెట్టు కింద కుసునవమ్మ చల్లగ చుడే ఓ మైసమ్మ
చెట్టు కింద కుసునవమ్మ సల్లంగ సుడే మ మైసమ్మ
....ముత్యాలమ్మ ....మహంకలమ్మ. యేళ్లు యేళ్లు ఎల్లమ్మ
....ముత్యాలమ్మ....మహంకలమ్మ యేళ్లు యేళ్లు ఎల్లమ్మ
తల్లి బండారి కుంకుమ దండిగాతెచ్చి
పెయి నిండ నికు జల్లుకుంట
కళ్ళు అరపుచి మొక్కుతుంటే వెయ్యి కండ్ల తోటి చుస్తివ తల్లి
చెట్టు కింద కుసునవమ్మ
చెట్టు కింద కుసున్నవమ్మ
చెట్టు కింద కుసునవమ్మ చల్లగ చుడే ఓ మైసమ్మ
చెట్టు కింద కుసునవమ్మ సల్లంగ చుడే మ మైసమ్మ
అరెఅరెఅరె చెట్టు కింద కుసునవమ్మ సళ్లగ చుడే మ మైసమ్మ
చెట్టు కింద కుసునవమ్మ సల్లగ చుడే మ మైసమ్మ
కళ్ళు పోస్తిమే మైసమ్మ
కోడిని కొస్తిమే మైసమ్మ
బొనమెస్తేమే మైసమ్మ
బండికిస్తిమే మైసమ్మ
అమ్మవు నువె మైసమ్మ
మా తల్లివి నువె మైసమ్మ
వొచ్చిన మంది అంత వండుకొని తిని తిండి తీర్థము తాగి జాతర చేస్తుంటే మందిని చూసి ముర్సిపోయి నువ్వు మల్లోచే ఏడుకు రమ్మని చెప్తివి
చెట్టు కింద కుసునవమ్మ
చెట్టు కింద కుసునవమ్మ
చెట్టు కింద కుసునవమ్మ చల్లగ చుడే ఓ మైసమ్మ
చెట్టు కింద కుసునవమ్మ సళ్లగా సుడే మా మైసమ్మ
బలేబలే చెట్టు కింద కుసునవమ్మ చల్లగ చుడే ఓ మైసమ్మ
చెట్టు కింద కుసునవమ్మ సల్లగ చుడే మా మైసమ్మ
చెట్టు చుట్టూ మేము తిరుగుతుంటే చేతులెత్తి నికు మొక్కుతుంటే మొరాలు విని వరాలు ఇచ్చి సుట్టము నివై కసునవమ్మ
చెట్టు కింద కుసునవమ్మ
చెట్టు కింద కుసునవమ్మ
చెట్టు కింద కుసునవమ్మ చల్లగ చుడే ఓ మైసమ్మ
చెట్టు కింద కుసునవమ్మ సల్లగా చుడే మా మైసమ్మ
చెట్టు కింద కుసునవమ్మ చల్లగ చుడే ఓ మైసమ్మ
చెట్టు కింద కుసునవమ్మ సల్లంగ చుడే మా మైసమ్మ