
| Movie Name | Screenplay |
|---|---|
| Director | K L Prasad |
| Star Cast | |
| Music | M.M. Sreelekha |
| Singer(s) | M.M. Sreelekha & Hemachandra |
| Lyricist | K L Prasad |
| Music Label |
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
చావైనా బతుకైనా.. నీతోనే ప్రియతమా!
మనసంతా తనువంతా.. నీదేలే నేస్తమా!
సమరానికి శ్వాసనై.. ప్రాణమై వెలుగనా..
నువ్వే నేనుగా.. నేనే నువ్వుగా..
బతుకంతా నీతోనే సాగనా..
ప్రేమతో.. ప్రేమగా.. ప్రేమిస్తా..
నీ ప్రేమంతా దోచేస్తా…
చావైనా బతుకైనా..
నీతోనే ప్రియతమా!
మట్టిని నమ్మిన పేదల మనిషిని..
మనిషిని మనిషిగా చూసిన మనసిది..
కాల్చే ఆకలి..
కూల్చే వేదన..
పచ్చని సీమకి.. చేర్చే సాధన..
పోరు కేకలు.. వేడి తలపులు..
నేర చరితలు.. తీపి గురుతులు..
కాదు అని.. లేదు అని.. వలదని..
వాదనలు నాకు వినపడవని..
నీ అడుగు.. నా అడుగు..
కలిసి ఈ పయనంలో..
చావైనా బతుకైనా.. నీతోనే ప్రియతమా!
మనసంతా తనువంతా.. నీదేలే నేస్తమా!
సమరానికి శ్వాసనై.. ప్రాణమై వెలుగనా..
నువ్వే నేనుగా.. నేనే నువ్వుగా..
బతుకంతా నీతోనే సాగనా..
ప్రేమతో.. ప్రేమగా.. ప్రేమిస్తా..
నీ ప్రేమంతా దోచేస్తా… (2)
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Chaavainaa Bathukainaa song is from the Screenplay movie.
Chaavainaa Bathukainaa song was sung by M.M. Sreelekha & Hemachandra.
Chaavainaa Bathukainaa song lyrics were written by K L Prasad.
Chaavainaa Bathukainaa song music was composed by M.M. Sreelekha.