
| Movie Name | & - Shori MUSI |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
ఫారెన్ నుంచి బూచిగాడు వచ్చేశాడు… సర్ప్రైజ్ అంటూ గిఫ్టులేవో తెచ్చేశాడు…
సైడ్ ప్లీజ్ అంటూ ఊరిలోకి వచ్చేశాడు… కళ్ళు మూసి తెరిచేలోపు కళ్ళముందున్నాడు…
హాయ్ బ్రో.. అంటూ ఇంటిలోకి వచ్చేశాడు…
హా చ్చు..! అంటూ… షాక్ హ్యాండ్ ఇచ్చేశాడు…
కట్ చేస్తే… 21 డేస్…
ఇండియాని మొత్తం లాక్‌డౌన్ చేసేశారు…
ఫారెన్ నుంచి బూచిగాడు వచ్చేశాడు…
బీ కేర్ఫుల్ బాబు బూచిగాడు బయటున్నాడు…
అందర్ని గట్టిగా బుక్కు చేస్తున్నాడు…
ఫారెన్ నుంచి బూచిగాడు…
బా…! ఇప్పుడు మన సంగతేంటి…?
అది కూడా నేను చెప్పాలేంట్రా…! సరే విను….
ఇంటిలోనే ఉంటు చెయ్యవయ్య టైం పాసు…
ఉన్నాయిగా మనకు అమెజాను, నెట్టు ఫ్లిక్స్…
కాస్తయిన మార్చవయ్య నీ స్యాడు ఫేసు…
బైటికెళ్తే ఫుల్లు రిస్కు-లైఫు లాసు…
సోషల్ డిస్టెన్స్ పాటించు బాసు…
కుదిరినప్పుడల్ల చెయ్యవోయి హ్యాండ్ వాషు…
కట్ చేస్తే… ఆల్ దీజ్ ఆర్..
బూచిగాడికంటే బెస్టు బాసు…
ఫారెన్ నుంచి బూచిగాడు వచ్చేశాడు…
బీ కేర్ఫుల్ బాబు బూచిగాడు బయటున్నాడు…
అందర్ని గట్టిగా బుక్కు చేస్తున్నాడు…
ఫారెన్ నుంచి బూచిగాడు…
ఫారెన్ నుంచి… ఫారెన్ నుంచి…
ఫారెన్ నుంచి బూచిగాడు… కొంప ముంచేశాడు… !!!
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Bhoochigaadu The Corona song is from the & - Shori MUSI movie.