| Movie Name | Ustaad Bhagat Singh (2025) |
|---|---|
| Director | Harish Shankar. S |
| Star Cast | Pawan Kalyan |
| Music | Rockstar Devi Sri Prasad |
| Singer(s) | DSP, S. P. ABHISHEK & The Indian Choral Ensemble |
| Lyricist | Chandrabose |
| Music Label | Sony Music India |
పాట: ఆరా ఆఫ్ ఉస్తాద్ లిరిక్స్ (Aura Of Ustaad Lyrics)
చిత్రం: ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)
గాయకుడు: DSP, S. P. అభిషేక్ (S. P. ABHISHEK), ది ఇండియన్ బృంద సమిష్టి (The Indian Choral Ensemble)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
సాహిత్యం: చంద్రబోస్ (Chandrabose)
నటుడు: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
Meda muttukunte thoda gottinatte
Jutte egurutunte.. ika dhada dhada pidugulu padinatte
Meda muttukunte thoda gottinatte
Jutte egurutunte.. ika dhada dhada pidugulu padinatte
Aa chiru navvuto chinchesthaadu
Kanusaigato kaalchesthaadu
Chittikelato chedugudu chedugudu aade rakam
Yetiki edureedadamante
Eviride munduntaadu
Everestunu minchina dhanamunu
Ventrukala visire gunam
Nenu meda muttukunte thoda gottinatte
Meda muttukunte thoda gottinatte
Jutte egurutunte.. ika dhada dhada pidugulu padinatte
Meda muttukunte thoda gottinatte
Jutte egurutunte.. ika dhada dhada pidugulu padinatte
Meththati mattilo molichina.. molakavu kaadoy nuvvu
Bandaraallanu baddalu kottina mondi mokkave nuvvu
Meththati mattilo molichina.. molakavu kaadoy nuvvu
Bandaraallanu baddalu kottina mondi mokkave nuvvu
Endaro ninnu premistare kanuke
Kondaru ninnu dveshistare
Ye taramaina nee tarame
Nuvvu maa gundello susthirame..
Nenu meda muttukunte thoda gottinatte
Meda muttukunte thoda gottinatte
Jutte egurutunte.. ika dhada dhada pidugulu padinatte
Meda muttukunte thoda gottinatte
Jutte egurutunte.. ika dhada dhada pidugulu padinatte..
పాట: ఆరా ఆఫ్ ఉస్తాద్ లిరిక్స్ (Aura Of Ustaad Lyrics)
చిత్రం: ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)
గాయకుడు: DSP, S. P. అభిషేక్ (S. P. ABHISHEK), ది ఇండియన్ బృంద సమిష్టి (The Indian Choral Ensemble)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
సాహిత్యం: చంద్రబోస్ (Chandrabose)
నటుడు: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
మేడ ముట్టుకుంటె తోడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటె.. ఇక ధడ ధడ పిడుగులు పడినట్టే
మేడ ముట్టుకుంటే తోడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటె.. ఇక ధడ ధడ పిడుగులు పడినట్టే
ఆ చిరు నవ్వుతో చించేస్తాడు
కనుసైగతో కాల్చేస్తాడు
చిట్టికెలతో చేడుగుడు చేడుగుడు ఆడే రకం
ఏటికి ఎదురీదడమంటే
ఎవిరిడే ముందుంటాడు
ఎవరెస్టును మించిన ధనమును
వెంట్రుకల విసిరే గుణం
నేను మేడ ముట్టుకుంటె తోడ గొట్టినట్టే
మేడ ముట్టుకుంటె తోడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటె.. ఇక ధడ ధడ పిడుగులు పడినట్టే
మేడ ముట్టుకుంటే తోడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటె.. ఇక ధడ ధడ పిడుగులు పడినట్టే
మెత్తటి మట్టిలో మొలిచిన.. మొలకవు కాదోయ్ నువ్వు
బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు
మెత్తటి మట్టిలో మొలిచిన.. మొలకవు కాదోయ్ నువ్వు
బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు
ఎందరో నిన్ను ప్రేమిస్తారే కనుకే
కొందరు నిన్ను ద్వేషిస్తరే
ఏ తరమైన నీ తరమే
నువ్వు మా గుండెల్లో సుస్థిరమే..
నేను మేడ ముట్టుకుంటె తోడ గొట్టినట్టే
మేడ ముట్టుకుంటె తోడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటె.. ఇక ధడ ధడ పిడుగులు పడినట్టే
మేడ ముట్టుకుంటే తోడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటె.. ఇక ధడ ధడ పిడుగులు పడినట్టే