Movie Name | Laila (2025) |
---|---|
Director | Ram Narayan |
Star Cast | Vishwaksen, Akanksha Sharma |
Music | Leon James |
Singer(s) | Nakash Aziz, Aditi Bhavaraju |
Lyricist | Vishwaksen |
Music Label | Junglee Music Telugu |
Mundhunnadhi Bombo
Atom Bomb Baapure Ee Figure-U
(Heyy Heyy)
Manmadhudai Lechaa
Ninnu Choosinaakane My Dear-U
(Heyy Heyy)
Nenavthaagaa Nee Lover-U
Neethode Naa Full Power-U
Bakaraala Padi Untaa Nee Deggara Bangaru
Are Na Na Naa Duniyaalona
Monagaadu Ledu Neekannaa
Ituvaipainaa Atuvaipainaa
Figure-Undadhu Naakannaa
Nuvvu Naapainaa Nenu Nee Paina
Padipothe Kodi Koothenaa
Adhi Pagalaina Nadi Night-ainaa
Ding Dang Dolunaa
Oyy, Atak Maktak Ke… Atak Matak
Kadak Poriraa Thillaana
Atak Maktak Ke… Atak Matak
Gully Lavvu Story itu Maama
Atak Maktak Ke… Atak Matak
Mazaa Chesukoraa Maama
Cheddaama Hungaama
Nee Love Lona Nenu Komaa
Ventaadakammaa Diwaanaa
Chaanundi Ee Story Lona
Mundhundhi Gift Thattukommaa
Majnu Ayipokammaa
Matthekkuthondi Kallalona
Pichhekkuthundhi Lona Lona
Osaari Raavammaa
itu Raavammaa Bommaa
Raajaave Raajaave
Nenunte Nuv Raajaave
Rani Naa Rani Neekosam Chasthaale
Are Na Na Naa Duniyaalona
Monagaadu Ledu Neekannaa
Atuvaipainaa ituvaipainaa
Figure-Undadhu Naakannaa
Nuvvu Naapainaa Nenu Nee Paina
Padipothe Kodi Koothenaa
Adhi Pagalaina Nadi Night-ainaa
Ding Dang Dolunaa
Oyy, Atak Maktak Ke… Atak Matak
Kadak Poriraa Thillaana
Atak Maktak Ke… Atak Matak
Gully Lavvu Story itu Maama
Atak Maktak Ke… Atak Matak
Mazaa Chesukoraa Maama
Cheddaama Hungaama
Nee Love Lona Nenu Komaa
O Banger Lailaa
O Bombra Laila
Naa Lavvaru Lailaa
Killer Lailaa
Laila Laila Lailaa ||2||
Atak Maktak Ke… Atak Matak
Atak Maktak Ke… Atak Matak ||2||
అటక్ మటక్ కే… అటక్ మటక్
అటక్ మటక్ కే… అటక్ మటక్
అటక్ మటక్ కే… అటక్ మటక్
ముందున్నది బాంబో
ఆటమ్ బాంబ్ బాపురే ఈ ఫిగరు
(హెయ్ హెయ్ హెయ్ హెయ్ హెయ్ హెయ్)
మన్మధుడై లేచా
నిన్ను చూసినాకనే మై డియరు
(హెయ్ హెయ్ హెయ్ హెయ్ హెయ్ హెయ్)
నేనవ్తాగా నీ లవరు
నీ తోడే నా ఫుల్ పవరు
బకరాల పడి ఉంటా నీ దెగ్గర బంగారు
అరె నా నా నా దునియాలోన
మొనగాడు లేడు నీకన్నా
ఇటువైపైనా అటువైపైనా
ఫిగరుండదు నాకన్నా…
నువ్వు నా పైన నేను నీ పైన
పడిపోతే కోడి కూతేనా
అది పగలైనా నడి నైటైనా
డింగ్ డాంగ్ డోలునా…
ఓయ్, అటక్ మటక్ కే… అటక్ మటక్ కే
కడక్ పోరిరా థిల్లాన
అటక్ మటక్ కే… అటక్ మటక్ కే
గల్లీ లవ్వు స్టోరీ ఇటు మామ
అటక్ మటక్ కే… అటక్ మటక్ కే
మజా చేసుకోరా మామ
చేద్దామా హంగామా
నీ లవ్ లో నేను కోమా…
(అటక్ మటక్)
వెంటాడకమ్మా దివానా
చానుంది ఈ స్టోరీలోన
ముందుంది గిఫ్ట్ తట్టుకోమ్మా
మజ్ను అయిపోకమ్మా
మత్తెక్కుతోంది కళ్ళలోన
పిచ్చెక్కుతుంది లోన లోన
ఓసారి రావమ్మా
ఇటు రావమ్మా బొమ్మా
రాజావే రాజావే
నేనుంటే నువ్ రాజావే
రాణి నా రాణి నీకోసం చస్తాలే
అరె నా నా నా దునియాలోన
మొనగాడు లేడు నీకన్నా
అటువైపైనా ఇటువైపైనా
ఫిగరుండదు నాకన్నా
నువ్వు నా పైన నేను నీ పైన
పడిపోతే కోడి కూతేనా
అది పగలైనా… నడి నైటైనా
డింగ్ డాంగ్ డోంగ్ నా…
ఓయ్, అటక్ మటక్ కే… అటక్ మటక్ కే
కడక్ పోరిరా థిల్లాన
అటక్ మటక్ కే… అటక్ మటక్ కే
గల్లీ లవ్వు స్టోరీ ఇటు మామ
అటక్ మటక్ కే… అటక్ మటక్ కే
మజా చేసుకోరా మామ
చేద్దామా హంగామా
నీ లవ్ లో నేను కోమా…
ఓ బ్యాంగర్ లైలా
ఓ బాంబురా లైలా
నా లవ్వరు లైలా
కిల్లర్ లైలా
లైలా లైలా లైలా
ఓ బ్యాంగర్ లైలా
నా బంగారు లైలా
నా లవ్వరు లైలా
కిల్లర్ లైలా
లైలా లైలా లైలా
అటక్ మటక్ కే… అటక్ మటక్
అటక్ మటక్ కే… అటక్ మటక్
అటక్ మటక్ కే… అటక్ మటక్
అటక్ మటక్ కే… అటక్ మటక్