Movie Name | AMARAN (2024) |
---|---|
Director | Rajkumar Periasamy |
Star Cast | Sivakarthikeyan |
Music | G.V Prakash Kumar |
Singer(s) | Vipin Xavier |
Lyricist | Krishna Kanth |
Music Label | Saregama Music |
సాంగ్: అమర సమర (Amara Samara)
చిత్రం: అమరన్ (Amaran)
గాయకుడు: విపిన్ జేవియర్ (Vipin Xavier)
లిరిక్స్: కృష్ణకాంత్ (Krishna Kanth)
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar)
నటీనటులు: శివకార్తికేయన్ (Sivakarthikeyan), సాయి పల్లవి (Sai Pallavi)
రచన & దర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy)
కిల కిల కిలాక్ దిన్
కిల కిల కిలాక్ దిన్
కిల కిల కిలాక్ దిన్
కిల కిల
కిల కిల కిలాక్ దిన్
కిల కిల కిలాక్ దిన్
కిల కిల కిలాక్ దిన్
కిల కిల
అమర సమరమురా
ఏమైనా నువ్ విధి నేర్చాయ్
అడారా నువ్ తలపడరా
రద్దైన నువ్ విధి నేర్చాయ్
అమర సమరమురా
ఏమైనా నువ్ విధి నేర్చాయ్
అడారా నువ్ తలపడరా
ఓ.. హో…
అమర సమరమురా
ఏమైనా నువ్ విధి నేర్చాయ్
అడారా నువ్ తలపడరా
రద్దైన నువ్ విధి నేర్చాయ్
సమర అమర అమర అమర
అమర అమర..
హే అమర అమర అమర
అమర అమర..